కేరళ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో వాటర్ బ్రేక్ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది దీంతో విద్యార్థులు డిహైడ్రేషన్కు గురికాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం పాఠశాలల్లో ఉదయం 10:30 గంటలను మధ్యాహ్నం రెండున్నర గంటలకు రెండుసార్లు వాటర్ బెల్ మోగించే విద్యార్థులు నీరు తాగేందుకు ఐదు నిమిషాలు చొప్పున విరామం ఇవ్వనున్నట్లు కేరళ విద్యాశాఖ తెలిపింది ఈ నెల 20 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు 2019లో మొదటిసారిగా కేరళలోని ఈ విధానాన్ని అమలు చేశారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
18, ఫిబ్రవరి 2024, ఆదివారం
మాంసాహార బియ్యం అభివృద్ధి చేసిన కొరియా శాస్త్రవేత్తలు
దక్షిణ కొరియాలోని యోన్సై విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ధాన్యాన్ని అభివృద్ధి చేశారు పశు మాంస కండరం కొవ్వు కణాలతో మిళితమై ఉండటం దీని ప్రత్యేకత సాధారణ వరి వంగడాలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్ ఎనిమిది శాతం ఎక్కువగా ఉంటుంది ఈ పోషక పదార్థంతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందడానికి ఇది వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ బియ్యం రూపురేఖలు కూడా సాధారణ రకాలకు భిన్నం కరవు ఉపశమనానికి సైనికులు రోదసిలోని వ్యోమగాములకు ఆహారం అందించడానికి ఈ ధాన్యం అక్కరకొస్తాయి మాంసాహారంతో పోలిస్తే ఈ తరహా వారి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి హాని తక్కువగా జరుగుతుంది. ఈ ధాన్యం రూపంలో 100 గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తి చేస్తే 6.27 కిలోల కార్బన్డయాక్సైడ్ వెలువబడుతుందని పరిశోధకులు తెలిపారు దీంతో పోలిస్తే సంప్రదాయ పశ్చిమాంసం ఉత్పత్తి వల్ల 49.8 9 కిలోల మేరా ఈ హానికర వాయువు మరణంలోకి చేరుతుందని పేర్కొన్నారు
మితిమీరిన తీపి గుండెకు చేటు
గుండె ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రధానంగా ఉప్పు అనారోగ్యకర కొవ్వులను తగ్గించుకోవడంపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు వీటితోపాటు చక్కెర కూడా గుండెకు హాని కలిగిస్తుందని పరిశోధకులు చెప్పారు షుగర్ అధికంగా ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫర్మేషన్ను పెంచుతుందని పేర్కొన్నారు అధిక ఇన్ఫర్మేషన్ వల్ల గుండె మూత్రపిండాల్లోని రక్తనాళాలు దెబ్బ తినవచ్చు ఇది రుద్రోగాలు పక్షవాతానికి దారి తీయవచ్చు గుండె రక్తనాళాల్లో ఇన్ఫర్మేషన్ వల్ల క్యాంపస్ లేదా రక్త గడ్డలు ఏర్పడవచ్చు గుండెలోని భాగాలకు ఆక్సిజన్ పోషకాలు అందని పరిస్థితి తలెత్తవచ్చు ఇది దీర్ఘకాల ఇన్ఫర్మేషన్ గుండె వైఫల్యానికి దారి తీయవచ్చు అలాంటి పరిస్థితుల్లో శరీరానికి సరిపడినంత రక్తాన్ని ఆ అవయవం పంపు చేయలేకపోవచ్చు అని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన వినియోగం ఊబకాయం టైప్ టు మధుమేహానికి కూడా దారి తీయవచ్చని చెప్పారు దీంతో గుండె జబ్బులు పక్షవాతం నాడులు దెబ్బతినడం మూత్రపిండాల వైఫల్యం చూపు వినికిడి సామర్థ్యం తగ్గిపోవడం వంటివి ఉత్పన్నం కావచ్చు అని వివరించారు పండ్లు కూరగాయలు ఆహార ధాన్యాల్లో ఉండే సహజసిద్ధ చెక్కరలు చాలా భిన్నమైన వని తెలిపారు వాటిని ప్రాసెస్ చేయడానికి శరీరం చాలా సమయం పడుతుందని రిఫైండ్ చక్కెర తరహాలో ఇవి రక్తంలో షుగర్ స్థాయిని పెంచబోతున్నారు హానికర చక్కెరకు శరీరం చాలా త్వరగా స్పందిస్తుందని చెప్పారు వాటి వల్ల మెదడులో డోపమాన్ స్థాయి పెరుగుతుందని వివరించారు





