దోమకొండ లో నెలకొని ఉన్న శ్రీ సాయి బాబా మందిర 29 వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 11 నుండి 13 వరకు ఘనంగా నిర్వహించ నున్నారు.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు..
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
11, ఫిబ్రవరి 2024, ఆదివారం
ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2024
ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2024 శనివారం ఏర్పాటు అయింది. ఆర్మూర్ టౌన్ లోని లోటస్ మార్ట్ స్కూల్లో జరిగిన ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
మండల ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అధ్యక్షునిగా - భరత్ చంద్ర మల్లయ్య
కార్యదర్శిగా - విద్యా ప్రవీణ్ పవార్
కోశాధికారిగా - స్కాలర్స్ వేణులను
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భాషిత సుందర్ కాంతి గంగారెడ్డి మానస గణేష్ భార్గవి గోపికృష్ణ నలంద ప్రసాద్ జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం స్కూల్ పిల్లల కిడ్నాప్ సంఘటనలు జరుగుతున్నందున స్కూల్ సువార్త నిఘా ఉంచాలని కోరుతూ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్లి మెమోరాండం అందజేశారు.
త్వరలో మరిన్ని జనరిక్ ఔషధాలు
ఇప్పటికే 450 కి పైగా ఔషధాల విక్రయం స్టోర్ జనరిక్స్ కాన్సెప్ట్ ప్రారంభించిన మెడిప్ల స్ మెడిప్లస్ ఎండి మధుకర్ రెడ్డి








