11, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2024

 ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2024 శనివారం ఏర్పాటు అయింది. ఆర్మూర్ టౌన్ లోని లోటస్ మార్ట్ స్కూల్లో జరిగిన ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 మండల ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అధ్యక్షునిగా -  భరత్ చంద్ర మల్లయ్య 

కార్యదర్శిగా  - విద్యా ప్రవీణ్ పవార్

 కోశాధికారిగా - స్కాలర్స్ వేణులను 

ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భాషిత సుందర్ కాంతి గంగారెడ్డి మానస గణేష్ భార్గవి గోపికృష్ణ నలంద ప్రసాద్ జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం స్కూల్ పిల్లల కిడ్నాప్ సంఘటనలు జరుగుతున్నందున స్కూల్ సువార్త నిఘా ఉంచాలని కోరుతూ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్లి మెమోరాండం అందజేశారు.


త్వరలో మరిన్ని జనరిక్ ఔషధాలు

 ఇప్పటికే 450 కి పైగా ఔషధాల విక్రయం స్టోర్ జనరిక్స్ కాన్సెప్ట్ ప్రారంభించిన మెడిప్ల స్ మెడిప్లస్ ఎండి మధుకర్ రెడ్డి




అయ్యప్ప ఆలయంలో వసంత పంచమి వేడుకలకు తీర్మానం

 ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఈనెల 14వ తేదీ వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కమిటీ తీర్మానించింది శనివారం కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వి రాజేంద్రనాథ్ ఆదాయవేయాలు చదివి వినిపించారు ఆలయ శాశ్వత కమిటీ సభ్యులు 18 వేల రూపాయలుగా నిర్ణయించి తీర్మానించారు అలాగే ఆలయ నిర్మాణం ప్రారంభం నుంచి 18 వేల కంటే ఎక్కువ శాతం చందాలు అందించిన ప్రతి సభ్యుడు శాశ్వత సభ్యులుగా పరిగణింపబడతారని తీర్మానించారు ఆలయం చుట్టూ బండల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామన్నారు ఆలయం వద్ద బాత్రూంలో నిర్మాణం చేపట్టాలని సభ్యులు కోరారు ఈ సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు ముదిగొండ చంద్రం ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోశాధికారి ఈశ్వర్ గౌడ్ సభ్యులు ప్రశాంత్ గౌడ్ ఓర భీమయ్య మురళి నాగం సాయిబాబా నవీన్ భూపాల్ పంతులు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు