నగరాల్లోనూ గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గురువారం ఆయన నక్సల్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 15వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించి మాట్లాడారు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు గ్రాండ్ నర్సరీ మేళాను ఆల్ ఇండియా హార్టికల్చర్ పేరుతో పదేళ్లుగా కంటిన్యూగా ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు అక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే అనేక రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు మెడిసినల్ ప్లాంట్లు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయని చెప్పారు ఇంటి వద్ద కిచెన్ గార్డెన్ పర్టికల్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేసుకుంటే ఆక్సిజన్ తో పాటు వర్క్ ప్రెజర్ తగ్గి మానసిక ఉత్సాహాన్ని పొందవచ్చని వివరించారు మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టాలని మంత్రి సూచించారు 160 కి పైగా స్టాల్స్ ఏర్పాటు ఈనెల 5వ తేదీ రాత్రి 9 గంటల వరకు గ్రాండ్ నర్సరీ మేళ జరుగుతుందని మెల్ల ఇంచార్జ్ ఖలీల్ అహ్మద్ తెలిపారు థాయిలాండ్ తో పాటు దేశ విదేశాలు వివిధ రాష్ట్రాల నుంచి 160 కి పైగా స్టార్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు మూడు రూపాయల నుంచి 16 లక్షల విలువైన మొక్కలు ఈ ప్రదర్శనలు లభ్యమవుతాయన్నారు స్టాల్స్ లో అరుదైన మొక్కలు ఇత్తనాలు ఎరువులు, పరికరాలు ప్రదర్శన జరుగుతాయని తెలిపారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
2, ఫిబ్రవరి 2024, శుక్రవారం
వంటింట్లో గోరు కత్తి
వంటింట్లో చేతితో పూర్తి చేయాల్సిన పనులే కాదు గోళ్ళతో చెక్క పెట్టాల్సిన వ్యవహారాలను చాలానే ఉంటాయి ముఖ్యంగా గోంగూర తెంపడం గోరుచిక్కుళ్ళు వెల్లుల్లిపాయలు వలవడం లాంటి వాటికి పదునైన గోల్లు చాలా అవసరం అయితే ఎక్కువ మొత్తంలో తెంపాల్సి వచ్చినప్పుడు గోరు సరిగ్గా లేకపోతే వేగం మందగిస్తుంది ఆ పనిని సులభతరం చేసేలా మార్కెట్లోకి వచ్చింది సిలికాన్ తంబ్ నైఫ్సెట్ ఇందులో సిలికాన్ తో చేసిన బొటనవేలు గొడుగుకు పదునైన గోరు లాంటి స్టీలు అమరికా ఉంటుంది చూపుడువేలుకు తొడుగు వస్తుంది గోరు ఎలా పనిచేస్తుందో అలానే దీంతో పనులు చేసుకోవచ్చు వేగంగా తక్కువ శ్రమతో పూర్తి చేయొచ్చు..
అజినమోటో హానికరమా
అజినమోటో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కనిపించే ఈ పదార్థం నూడుల్స్ లో అయితే తప్పనిసరి మొనోసోడియం గౌటమిన్ ఎం ఎస్ జి గా పిలుచుకునే ఓ రసాయనం ఇది దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ..
అజినమోటో కు తలనొప్పి కలిగించే లక్షణం ఉంది అది కూడా అప్పుడప్పుడు వచ్చిపోయే చిన్నపాటి శిరోభారం కాదు తరచూ తీవ్రంగా వేధించే మైగ్రేన్ లాంటి సమస్యకు ఇది దారితీస్తుందట..
గుండె మీద కూడా అజీనామోటో ప్రభావం ఉంటుందని చెబుతున్నారు హృదయ స్పందనను అస్తవ్యస్తం చేయగలరని హెచ్చరిస్తున్నారు
నాడీ వ్యవస్థ మీద కూడా పనిచేస్తుందట నరాలు చైతన్యాన్ని కోల్పోవడం ఒళ్లంతా మొద్దు బారినట్టు అనిపించడం పొట్టలో మంట తదితర లక్షణాలు కనిపిస్తాయట
మహిళల్లో సంతాన ఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావం ఉండవచ్చు శిశువులు కూడా ఈ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని హెచ్చరికలు ఉన్నాయి.
అధిక రక్తపోటు మధుమేహం థైరాయిడ్ సమస్య ఊబకాయం వగైరా ఇబ్బందులు అజినోమోటో వైపే వేలెత్తి చూపుతాయి కాకపోతే ఇవన్నీ ప్రాథమికంచనాలే మోతాదుకు మించి తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చెడు ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


