1, ఫిబ్రవరి 2024, గురువారం

తెలంగాణ జీవన్దాన్కు అంతర్జాతీయ అవార్డు

 తెలంగాణ జీవన్దాన్కు అంతర్జాతీయ అవార్డు లభించింది మరణించిన వారి అవయవాలను స్వీకరించి ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్కు అసాధారణమైన కృషి చేసినందుకు గాను అంతర్జాతీయ స్థాయిలో జీవన్దాన్ ఖ్యాతి గడిచింది దుబాయ్ లోని కాంట్రాక్ట్ హోటల్లో జరిగిన యూఏఈ వార్షిక ఆర్గాన్ డొనేషన్ ట్రాన్స్ ప్లాంట్ కాంగ్రెస్లో తెలంగాణ జీవన్దానికి హయత్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ ఫ్రేమ్ వర్క్ అవార్డు దక్కింది అవార్డును యునైటెడ్ అరబీ మెరిట్స్ ఆర్గాన్ డొనేషన్ ట్రాన్స్ ప్లాంటేషన్ నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ అలీ అబ్దుల్ కరీం ఉబైతిలి నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మరియా పాల గోమేజ్ చేతులమీదుగా జీవన్దాన్ తెలంగాణ ఇన్చార్జి ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ స్వర్ణలతను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు గురువారం నిమ్స్ దవాఖానలో డాక్టర్ స్వర్ణలతకు డైరెక్టర్ డా. బీరప్ప డి డాక్టర్ లీజ రాజశేఖర్ అసోసియేట్ టీం డాక్టర్ సాయి బాబా ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ డాక్టర్ శాంతి వీర్ వైద్యులు అభినందనలు తెలిపారు ఒకప్పుడు కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన అవయవ మార్పిడి శాస్త్ర చికిత్సలను కెసిఆర్ సర్కారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించింది.


స్కూల్ నుంచే సివిల్స్ కు సన్నద్ధత

 స్కూల్ స్థాయిలోనే విద్యార్థులు సివిల్స్కు సన్నద్ధమయ్యేలా గాంధీ జ్ఞ ప్రతిష్ట గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలు ముందుకు వచ్చాయి ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ విద్యార్థులకు సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నది గురువారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంస్థ తెలుగు రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.



గ్రీన్ హౌస్ పై అవగాహన

 మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కేతి సంస్థ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలోని 60 మంది రైతులకు గ్రీన్ హౌస్ పై అవగాహన కల్పించారు గ్రీన్ హౌస్ వేసుకున్న తర్వాత ఏ ఏ పంటలు పండించాలో ఆ సంస్థ జోనల్ మేనేజర్ విటల్ రైతులకు అవగాహన కల్పించారు రక్ష 16 వేల రూపాయల విలువైన గ్రీన్ హౌస్ ను సబ్సిడీతో కేవలం 50 వేల రూపాయలకు అందిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో కామారెడ్డి ఏడిఏ అపర్ణ మాచారెడ్డి ఏవో రమ్యశ్రీ రైతులు శ్రీకాంత్ యూసుఫ్ రాములు లక్ష్మణ్ పాల్గొన్నారు