1, ఫిబ్రవరి 2024, గురువారం

నేటి నుండి ఇంకాఇస్ లోఅంతర్జాతీయ సదస్సు

 


జూ డా అధ్యక్షుడిగా సాయి శ్రీ హర్ష

 తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ జూడా అధ్యక్షుడిగా సాయి శ్రీ హర్ష నియమితులయ్యారు ప్రధాన కార్యదర్శిగా ఐచాక్ న్యూటన్ చైర్ పర్సన్ గా శ్రీనాథ్ నియమితులయ్యారు

తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా డాక్టర్ జి సాయి శ్రీ హర్ష ఎస్ హర్ష ఎన్నికయ్యారు ప్రస్తుతం గాంధీ మెడికల్ కాలేజీలో హర్ష పీజీ సెకండియర్ చదువుతున్నారు ఉస్మానియాలో బిజీ చేస్తున్న డాక్టర్ కే ఇసాక్ న్యూటన్ జనరల్ సెక్రెటరీగా కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న డాక్టర్ డి శ్రీనాథ్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు స్పోక్స్ పర్సన్స్గా డాక్టర్ చంద్రిక రెడ్డి డాక్టర్ సులేమాన్ ఎన్నికయ్యారు ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న మెడికల్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కొత్త ప్యానెల్ ప్రకటించింది.



గురుకుల పరీక్ష విద్యార్థులకు మోడల్ టెస్ట్

 గురుకుల పరీక్ష విద్యార్థులకు మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వైయస్సార్ ఫౌండేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న పరీక్షలు విద్యార్థులకు అవగాహన భయం పోగొట్టేందుకు ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయి కీర్తి జూనియర్ కళాశాలలో ఆదివారం నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పేర్కొన్నారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అందరూ ఈ పరీక్షలు హాజరై సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే రాయడానికి అనుమతి ఉంటుందని అన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 7 3 8 6 9 6 5 6 0 1 నెంబర్ కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ జిల్లా నాయకులు రొటే సాయిలు వాగ్మారే బాల్రాజ్ కుమ్మరి సాయికుమార్ కల్లేటి సాయిలు దర్శనం పరువయ్య రాజు తదితరులు పాల్గొన్నారు