రాజంపేట పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో మంగళవారం పోస్టల్ కు సంబంధించిన వివిధ రకాల సేవలు పథకాల గురించి ఏఎస్పీ భూమన్న ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు 400 రూపాయలకే 10 లక్షల రూపాయల యాక్సిస్టెంట్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఓ రాంరెడ్డి మహబూబ్ రెడ్డి ఎస్పీఎం బిక్షపతి బిపిఎంలు పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
31, జనవరి 2024, బుధవారం
త్వరలో రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు
త్వరలో రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజనీప్రియ వెల్లడి
రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చేవారిని ఆకట్టుకునేలా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో త్వరలో సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజిని ప్రియ తెలిపారు రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు అనుమతి ఇచ్చిన అప్పటినుండి ఇప్పటివరకు లక్ష మంది వచ్చారన్నారు రాష్ట్రపతి నిలయం ప్రత్యేకతలు సందర్శకులు అనుమతికి సంబంధించి పలు వివరాలు మంగళవారం మీడియా సమావేశంలో రజనీప్రియ అడ్మిన్ ఆఫీసర్ దులార్ మింగ్ అసిస్టెంట్ అడ్మిన్ ఆఫీసర్ రాజేష్ యాదవ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉచిత ప్రవేశ సదుపాయం ఉందని తెలిపారు సాధారణ పౌరులకు 50 రూపాయలు విదేశీయులకు 250 ప్రవేశ రుసుముగా నిర్ణయించినట్లు చెప్పారు ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుందని సోమవారం సెలవు అని పేర్కొన్నారు రాష్ట్రపతి నిలయ సందర్శన విద్యార్థులకు విహారయాత్రతో పాటు విజ్ఞాన యాత్రగా కూడా నిలుస్తుందని అన్నారు పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఇక్కడి క్యాంటీన్లో ఆర్గానిక్ ఆహారం అందిస్తున్నామని రజనీప్రియ వెల్లడించారు హైదరాబాద్ పర్యాటక ప్రాంతాల జాబితాలో రాష్ట్రపతి నిలయం చేర్చేందుకు త్వరలో పర్యాటకశాఖ అధికారులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకొని ఉన్నట్లు చెప్పారు నిలయం ఆవరణలో ప్రతి కట్టడం విశేషాలు వివరించేందుకు గైడ్లు అందుబాటులో ఉన్నారని రజనీ ప్రియ తెలిపారు.
ఇల్లు కొంటె భార్య ఫ్రీ
ఇల్లు కొంటె భార్య ఫ్రీ చైనాలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వింత ప్రచారం ఎందుకంటే ప్రేయసిక బంగారం అంటూ మరో కంపెనీ నిర్మాణం పూర్తయిన ఇండ్లను విక్రయించడానికి ఆఫర్లు చైనాలో రియల్ ఎస్టేట్ ద మాల్ 72 లక్షల ఇళ్లు కాళీ గానే ఘోస్ట్ సిటీలో దర్శనమిస్తున్న నగర శివారు ప్రాంతాలు
చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది ఎంతలా అంటే ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి అంటూ నిర్మాణ సంస్థలు ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి టియాంజన్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ తరహా వింత ప్రచారం ప్రారంభించింది చైనాలో గతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఇల్లు కొని మీ భార్యకు కానుకగా ఇవ్వండి వాక్యాలను మార్చిన సదరుకంపిని ఇల్లు కొనండి వైఫ్ ను ఫ్రీగా పొందండి అంటూ హోరెత్తించింది చైనాలో ఇండ్లకు గిరాకీ లేకపోవడంతో పాటు అక్కడి యువకులు వివాహాలు సంతానం పట్ల అనాసక్తితో ఉన్నారు. దీంతో ఈ కంపెనీ ఇలాంటి వింత ప్రచారానికి తెరతీసింది ఈ విషయం కథ సెప్టెంబర్ లో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సదరు కంపెనీకి తాజాగా 4184 డాలర్ల జరిమానా విధించింది నిర్మాణం జరిగిన తమ ఇండ్లను విక్రయించడానికి తూర్పు జియాంగ్ ప్రావించకు చెందిన మరొక కంపెనీ ఇల్లు కొని వ్యక్తి ప్రేయసి లేదా ప్రియుడికి 10 గ్రాముల బంగారు గొలుసు బహుమతిగా ఇస్తామంటూ మరో ఆఫర్ ను ప్రకటించింది
ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ సంక్షోభం అంటే చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే స్థిరాస్థిరంగం ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది 2021లో స్థిరాస్థిరంగా దిగజం ఎవరి గ్రాండే సంక్షోభంలో పడిన నాటి నుంచి ఈ రంగం తీవ్రబోడుదుడుకులను చవిచూస్తున్నట్టు స్థిరాస్థిరంగా నిపుణులు చెబుతున్నారు ఎవర్ గ్రాండ్ తర్వాత కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ వంటి సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం నిరుద్యోగం ఆర్థిక మాంద్యం భయాలు ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో యువత పెండ్లిలకు విముఖత చూపిస్తుండటం బ్యాంకు ల నుంచి గృహ రుణాలు తీసుకోవడంలో అనాసక్తి వేరసి కథ ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా 9 చదరపు అడుగులు ఆపై విస్తీర్ణం కలిగిన దాదాపు 72 లక్షల కొత్త ఇండ్లు ఇక్కడయాలు జరగకుండా ఉన్నట్టు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల్లో తేలింది గృహ విక్రయాలు ఆరు శాతం మేర పడిపోయాయని బీజింగ్ సాంగ్ శంజన్ తదితర ప్రధాన నగరాల్లో ఒక్క డిసెంబర్ నెలలోనే ఇండ్ల అమ్మకాలు 11 శాతం నుంచి 14% మేరా పడిపోయినట్టు వెల్లడించింది
చివరకు ఘోస్ట్ సిటీలుగా చైనాలో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున నగరాలు పట్టణాలకు వలస రావడం ప్రారంభించారు దీంతో వారికి అవసరమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి నగర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు చేపట్టాయి ఇలా జీడీపీలో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి రియల్ ఎస్టేట్ వాటా 29 శాతం వరకు ఎగబాకింది ఈ సమయంలోనే దేశంలోని చాలామంది సంపన్నులు వారికి చెందిన కంపెనీలు ఇండ్లు ఆకాశ హామీలను కొనుగోలు చేశాయి అయితే గృహ కొనుగోళ్లపై వినియోగదారులు ఆసక్తి కనపరచకపోవడంతో అటు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇటు సంపన్నుల కంపెనీలు కొనుగోలు చేసిన ఇండ్లన్నీ ఖాళీగా ఉండి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది అలా కన్భాషియంలో బెన్హై న్యూ ఏరియా జంతువులోని జంగాంగ్ న్యూ డిస్ట్రిక్ట్ ఇన్నర్ మంగోలియా లోని క్వీన్స్ ప్రావిన్స్ లోని పలు పట్టణాల శివారు ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలోని ఇండ్లు మఖాలు జరగక ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయాయి.


