30, జనవరి 2024, మంగళవారం

దోమకొండలో సంకష్టహర చతుర్థి పూజలు

 దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో సోమవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వినాయకుడికి పూలతో అందంగా అలంకరించారు అనంతరం భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం శావతీశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తో పాటు పూజారి శరత్చంద్ర భక్తులు పాల్గొన్నారు




ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నిజామాబాద్ 2024

 నిజామాబాద్ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ 2024 జిల్లా అధ్యక్షులు సిహెచ్ సుకున్ ప్రధాన కార్యదర్శి ఎల్ శ్రీధర్ కార్యదర్శిలు కే నర్సింహారావు ఎం మల్లేశం అశోక్ యాదవ్ ఎం మురళి  రవీంద్రారెడ్డి సుభాష్ రెడ్డి



డిడిఎన్ అర్చక జిల్లా అధ్యక్షుడిగా యోగేష్ శర్మ

 ధూప దీప నైవేద్య అర్చక నిర్మల్ జిల్లా అసోసియేషన్ 2024


ధూప దీప నైవేద్య అర్చక జిల్లా అధ్యక్షుడిగా యోగేష్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం నిర్మం నిర్మల్ పట్టణంలోని దేవరకోట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో రాష్ట్ర నాయకులు ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా గౌరవాధ్యక్షులు సిరిగే నరేష్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జంగం లక్ష్మణప్ప జిల్లా అధికార ప్రతినిధిగా కులకరిని సంతోష్ ఉపాధ్యక్షుడిగా దేవ్ అర్జున్ జంగం మహంతి రాజేశ్వర్ సహాయ కార్యదర్శిగా జంగం మహేష్ కోశాధికారులుగా విజయకుమార్ జంగం విశాల్ ప్రచార కార్యదర్శిగా నరసింహస్వామి సోషల్ మీడియా కన్వీనర్ గా ప్రశాంత్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా ఎన్నికైన యోగేష్ మాట్లాడుతూ సంఘ బలోపేతానికి కృషి చేస్తానని అర్చకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వంతో కలసి పోరాడుతామని తెలిపారు