16, జూన్ 2022, గురువారం

పట్టణ పద్మశాలి సంఘం, కామారెడ్డి.

 శ్రీ చాట్ల రాజేశ్వర్, తుమ్మ రమేశ్ , అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గా కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారం జరిగింది.







పకడ్వా వివాహం - బీహార్

తన పశువులు అనారోగ్యం తో బాధపడుతున్నాయి,వచ్చి చూడాల్సిందిగా వెటరినరీ డాక్టర్ ను కోరి ,అతను రాగానే పట్టుకొని తమ కూతురితో బలవంతంగా వివాహం చేసిన సంఘటన బీహార్ లో జరిగింది .ఆర్థికంగా,సామాజికంగా బలంగా ఉన్న వ్యక్తులను కిడ్నాప్ చేసి వివాహాలు జరపడం యుపి,బీహార్,ఝార్ఖండ్ ప్రాంతాలలో మామూలే .వీటిని పకడ్వా వివాహాలు గా పేర్కొంటారు.



 

15, జూన్ 2022, బుధవారం

ప్రేమ గుడ్డిది,బలమైనది - కర్ణాటక హై కోర్టు.

 ప్రేమ గుడ్డి దే, తల్లి దండ్రుల ప్రేమ,ఆప్యాయతలు,సొసైటీ కంటే బలమైనది అని కర్ణాటక హై కోర్టు వ్యాఖ్యానించింది ,అయితే రియాక్షన్, రిఫ్లెక్స్, రీసౌండ్ ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు అని హెచ్చరించింది .ప్రేమించి పెండ్లి చేసుకున్న యువతికి భర్తతో ఉండేందుకు అనుమతి ఇస్తూ పై వ్యాఖ్యలు చేసింది