14, మార్చి 2022, సోమవారం

వంద కేసులు దాటితే పోక్సో కోర్టు

 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక జిల్లా పరిధిలో పోక్సో కేసులు 100 దాటితే ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపనున్నట్లు జస్టిస్ లక్ష్మణ్ గారు తెలిపారు.




స్క్రబ్బర్ లు, స్పాంజ్ ల శుభ్రత

 వేడి నీళ్లలో కాస్తంత వెనిగర్ వేసి పాత్రలు తోమే స్క్రబ్బర్లు,స్పాంజ్ లను రాత్రంతా నానబెట్టిన చో మురికి పోయి,సూక్ష్మ జీవులు చనిపోయి శుభ్రము అవుతవి.




6, మార్చి 2022, ఆదివారం

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రీయ సంస్కృత ఉత్సవాలు

 ఈ ఏడాది ఇది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు హైదరాబాద్ లో రాష్ట్రీయ సంస్కృతి  ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు తెలిపారు.