28, జనవరి 2022, శుక్రవారం

Palu thaginchadam thelika

 బుజ్జాయికి పాలు తాగించడం తేలిక..

బుజ్జి బుజ్జి చేతులు రెండు కలిపి ప్రయత్నించినా పాలసీసాను  చేతులతో పట్టుకొని తమంతట తాము పాలు తాగలేరు పసిపిల్లలు. అలా తాగే ప్రయత్నం లో ఆ సీసా ను తరచూ కింద పడేస్తుంటారు. అలా చేస్తే పాల పీక నేలను తాకి క్రిములు అంటుకునే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా చేసేదే ఈ బేబీ బాటిల్ హోల్డర్.. పాలసిసకు దీనిని అమర్చేస్తే సరి.దీనికి ఉన్న పెద్ద రంధ్రాల వల్ల పిల్లలు తేలికగా సీసాను పట్టుకుంటారు.ఒకవేళ సీసాను కింద పడేసినా దీని ఆకృతి వలన పీక నేలను తాకే అవకాశం ఉండదు.ఇది సిలికాన్ కవర్ కావడంతో సీసా కూడా పగిలి పోదు.


Mahammari mugusthondhani bhavinchoddhu

 


Guddu thinadam better.