31, డిసెంబర్ 2021, శుక్రవారం

నెయిల్ పాలిష్ రిమూవర్ మిషిన్

 వేళ్లకు వేసుకున్న నెయిల్ పాలిష్ ను తీసివేయాలి అనుకుంటే ఇప్పుడు ఈజీగా తొలగించవచ్చు నెయిల్ పాలిష్ రిమూవర్ మిషిన్ తో ఈ పని సులభంగా చేసుకోవచ్చు.



రేపు పిల్లలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

 2022 నూతన సంవత్సర  కానుక గా ఆర్టీసీ ,12 ఏళ్ల లోపు పిల్లలకు రేపు అన్ని బస్సులు ఉచిత ప్రయాణం అవకాశాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు కుటుంబంతో కలిసి ఇ ప్రయాణించే పిల్లలకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని తెలిపారు.



సూర్య నమస్కారాలు సాధన కర పత్రాల ఆవిష్కరణ

 భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాల సాధన కరపత్రాలను ఆవిష్కరించారు