31, డిసెంబర్ 2021, శుక్రవారం

బెతెల్ స్వచంద సంస్థ, దోమకొండ

 


అండర్ 16 క్రికెట్ జట్టు ఎంపిక

 తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవ్య భారతి స్కూల్ లో మైదానంలో జిల్లా అండర్  16 బాలుర క్రికెట్ జట్టును ఎంపిక చేశారు.



జనవరి 30 న 108 జంటలతో గాయత్రి యజ్ఞం

 కామారెడ్డి లో జనవరి 30 తారీఖున 108 జంటలతో గాయత్రీ మహా యజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు ఆర్ష గురుకులం గురూజీ రఘువీర్ తెలిపారు.