Sunday, 26 December 2021

2024 దాకా టెంపరరీ వీసా స్కీం - బ్రిటన్

 తాత్కాలిక వీసాల పథకాన్ని 2024 వరకు పొడిగిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది .విదేశాల నుంచి వచ్చే సీజనల్ వర్కర్స్ కు ఈ వీసాలు ఇస్తారు.



No comments:

Post a Comment