Sunday, 26 December 2021

గిఫ్టుల ఎర - తస్మాత్ జాగ్రత్త

పండుగల సమయాన ఉచిత బహుమతులు అంటూ రకరకాల మోసాలు మొదలయ్యాయి,అలాంటి వాటి పట్ల జాగ్రత్త గా ఉండాలి .ఫోన్ కు వచ్చే మెసేజ్ లింకులను ఓపెన్ చేయొద్దు,అలానే డిలీట్ చేసెయ్యాలి.లేకపోతే రకరకాల ఆశలు కల్పిస్తూ మన ఖాతా ను ఖాళీ చేసేస్తారు జాగ్రత్త.



 

No comments:

Post a Comment