Friday, 31 December 2021

కొవ్వొత్తులతో ప్రశాంతత

 సువాసనగల కొవ్వొత్తులను వెలిగించడం ద్వారా అలసిపోయిన శరీరాలు ఇంద్రియాలు స్వస్థత పొందుతాయి. ప్రతి వారం వెలిగించడం ద్వారా అరోమా థెరపీ వల్ల చక్కటి ఆరోగ్యం  దక్కుతుంది.



No comments:

Post a Comment