25, ఫిబ్రవరి 2024, ఆదివారం

శ్రీ రామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కామారెడ్డి బ్రాంచ్

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ 

కామారెడ్డి బ్రాంచ్ 

డోర్ నెంబర్ 5-3-53 

సెకండ్ ఫ్లోర్

  ఎస్బిఐ పైన 

ఎన్హెచ్ 7 రోడ్ 

కామారెడ్డి50 3111

కాంటాక్ట్ ..బ్రాంచ్ మేనేజర్ ..9948863165

శ్రీరామ్ ఫైనాన్స్ మనసుతో అడగండి.. శ్రీరామ్ నుండి లోన్ పొందండి ..మీరు కొత్త లేదా పాత వాహనాలు కొనాలనుకున్నారా అయితే మీరు శ్రీరామ్ ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందగలరు .

ఇతర ప్రయోజనాలు ..టైర్ లోన్ సదుపాయం ..పెట్రోల్ డీజిల్ కొనుగోలు పై రుణాలు ..ఆరోగ్య భీమా ..వ్యక్తిగత భీమా.. వాహన బీమా సదుపాయం.

 పర్సనల్ లోన్స్, వ్యాపార రుణాలు,

 మీ ప్రస్తుత వ్యాపార అభివృద్ధి కొరకు రుణాలు.. 50 లక్షల వరకు.. చిన్న మరియు మధ్య హోల్సేల్ రిటైల్ డీలర్స్ జనరల్ మర్చంట్స్ బిల్డర్స్ మరియు ఉత్పత్తిదారులకు రుణ సౌకర్యం కలదు..

 కొలాటరల్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్ ..ఫాస్ట్ అండ్ ఈసీ ప్రాసెసింగ్ .రీసనబుల్ ఇంట్రెస్ట్ రేట్ .ఫ్లెక్సిబుల్ కండిషన్స్.

 నూతన ద్విచక్ర వాహనాల కొనుగోలు పై రుణాలు.. తక్కువ వడ్డీ రేటు.. సులభ డాక్యుమెంటేషన్ ..

శ్రీరామ్ ఫైనాన్స్ నందు డిపాజిట్లు చేసి అత్యధిక వడ్డీ రేట్లు పొందగలరు..

ఐ సి ఆర్ ఏ రేటింగ్ ద్వారా ఏ ఏ ప్లస్  స్టేబుల్. అత్యున్నత స్థాయి భద్రతను సూచిస్తుంది.

ఒక సంవత్సర కాలం నుండి ఐదు సంవత్సరంల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యం

 నెలవారి వడ్డీ తీసుకుని సౌకర్యం

 బ్యాంకు పోస్ట్ ఆఫీస్ కన్నా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

క్యుములేటివ్ అండ్ నాణిక్యుములేటివ్ స్కీమ్స్ సౌకర్యం

 శ్రీరామ గోల్డ్ లోన్స్ .స్పీడీ గోల్డ్ లోన్ ..గ్రామ బంగారమునకు అధిక రుణము

 మీ అత్యవసర ఆర్థిక అవసరాలకు బంగారు ఆభరణాలపై సులభంగా రుణ సౌకర్యం.

 అతి తక్కువ వడ్డీ.. తక్షణ నగదు రుణ సౌకర్యం..




24, ఫిబ్రవరి 2024, శనివారం

దంపతులలో ఎవరికైనా వైద్య సమస్యలు ఉంటేనే అద్దె గర్భానికి

 సరోగసి అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది తద్వారా దంపతులలో ఎవరో ఒకరు వైద్య సమస్యతో బాధపడుతున్నట్లయితేనే దాత అండాన్ని లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది ఈ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునే భర్త లేదా భార్యకు వైద్య పరమైన సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుందని అప్పుడే దాత బీజగణంతో అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు వీలవుతుందని బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లు కేంద్రం స్పష్టం చేసింది అంటే దంపతులు ఇద్దరు వైద్య సమస్యలతో బాధపడుతున్న లేక వారికి సొంత బీజ కణాలు లేకపోయినా సరోగసిని ఎంచుకునేందుకు వీలు ఉండదు

షుగర్ లెవెల్స్ కొలవడానికి స్మార్ట్ వాచ్ రింగులు వాడొద్దు

 అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వాకింగ్ జాగింగ్ తదితర వ్యాయామాలు చేసేవారు రెస్ట్ కు స్మార్ట్ వాచ్లను బ్యాండ్ లు రింగులను ఉపయోగించడం కామన్ గా మారింది ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశామంటే వివరాల వరకు ఓకే కానీ ప్రతిదీ స్మార్ట్ వాచ్ పైనే ఆధారపడితే లాభం లేదు అంటున్నారు నిపుణులు స్మార్ట్ వాచ్డ్ వరంగల్ ద్వారా మీ బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎంత ఉంది అని ఎప్పుడు పరీక్షించుకోకండి ఇది ప్రాణాంతరకంగా మారే ప్రమాదం ఉన్నదని అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెచ్చరిస్తుంది సాధారణంగా బ్లడ్ లో షుగర్ లెవెల్ తెలుసుకోవడానికి సూదితో గుచ్చి రక్తం తీసి గాని తెలుసుకోలేము కానీ రకరకాల బాండ్ల పేరుట స్మార్ట్ వాచ్లు రింగుల ద్వారా మీ బ్లడ్ షుగర్ లెవెల్ తెలుసుకోవచ్చు అంటూ ప్రచారం చేస్తున్నారు ఇది ఇచ్చే సమాచారం సరైనది కాదని ఇలా తప్పుడు సమాచారంతో షుగర్ మందుల మోతాదులు మారే అవకాశం ఉందని అలా చేయటం వల్ల కొన్ని సార్లు ప్రాణాల మీదకు వస్తుందని ఎఫ్డిఏ హెచ్చరించింది.