24, ఫిబ్రవరి 2024, శనివారం

దంపతులలో ఎవరికైనా వైద్య సమస్యలు ఉంటేనే అద్దె గర్భానికి

 సరోగసి అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది తద్వారా దంపతులలో ఎవరో ఒకరు వైద్య సమస్యతో బాధపడుతున్నట్లయితేనే దాత అండాన్ని లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది ఈ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునే భర్త లేదా భార్యకు వైద్య పరమైన సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుందని అప్పుడే దాత బీజగణంతో అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు వీలవుతుందని బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లు కేంద్రం స్పష్టం చేసింది అంటే దంపతులు ఇద్దరు వైద్య సమస్యలతో బాధపడుతున్న లేక వారికి సొంత బీజ కణాలు లేకపోయినా సరోగసిని ఎంచుకునేందుకు వీలు ఉండదు

షుగర్ లెవెల్స్ కొలవడానికి స్మార్ట్ వాచ్ రింగులు వాడొద్దు

 అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వాకింగ్ జాగింగ్ తదితర వ్యాయామాలు చేసేవారు రెస్ట్ కు స్మార్ట్ వాచ్లను బ్యాండ్ లు రింగులను ఉపయోగించడం కామన్ గా మారింది ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశామంటే వివరాల వరకు ఓకే కానీ ప్రతిదీ స్మార్ట్ వాచ్ పైనే ఆధారపడితే లాభం లేదు అంటున్నారు నిపుణులు స్మార్ట్ వాచ్డ్ వరంగల్ ద్వారా మీ బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎంత ఉంది అని ఎప్పుడు పరీక్షించుకోకండి ఇది ప్రాణాంతరకంగా మారే ప్రమాదం ఉన్నదని అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెచ్చరిస్తుంది సాధారణంగా బ్లడ్ లో షుగర్ లెవెల్ తెలుసుకోవడానికి సూదితో గుచ్చి రక్తం తీసి గాని తెలుసుకోలేము కానీ రకరకాల బాండ్ల పేరుట స్మార్ట్ వాచ్లు రింగుల ద్వారా మీ బ్లడ్ షుగర్ లెవెల్ తెలుసుకోవచ్చు అంటూ ప్రచారం చేస్తున్నారు ఇది ఇచ్చే సమాచారం సరైనది కాదని ఇలా తప్పుడు సమాచారంతో షుగర్ మందుల మోతాదులు మారే అవకాశం ఉందని అలా చేయటం వల్ల కొన్ని సార్లు ప్రాణాల మీదకు వస్తుందని ఎఫ్డిఏ హెచ్చరించింది.

లిక్విడ్ యు వి స్క్రీన్ ప్రొటెక్టర్స్ వద్దు


స్మార్ట్ ఫోన్లు కు లిక్విడ్ యూ వి స్క్రీన్ ప్రొటెక్టర్ లను వాడవద్దని ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షా వోమి వినియోగ దారులకు సూచించింది. వాటిలో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు చార్జింగ్ పోర్టు స్పీకర్ ఇతర భాగాల్లోకి వెళ్లి ఫోన్ పనితీరును  దెబ్బ తీస్తుంది అని తెలిపారు.దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదు అని తెలిపారు.ఈ మేరకు కంపెనీ తాజా గా వినియోగ దారులకు ఒక అడ్వైజరీ విడుదల చేసింది.లిక్విడ్ యూ వి స్క్రీన్ ప్రొటెక్టర్ లు కాకుండా టెంపర్డ్ , నాన్ టెంపర్డ్ గ్లాస్ ఎలక్ట్రో స్టాటిక్ ఫిల్మ్స్ ను వాడవచ్చని స్మార్ట్ ఫోన్లు పనితీరుకు వాటి లైఫ్ టైమ్ కు సురక్షితమని పేర్కొంది.