తెలంగాణ రాష్ట్ర డిఎంహెచ్వో ల అసోసియేషన్ 2024న ఎన్నుకున్నారు
అధ్యక్షుడిగా పుట్ల శ్రీనివాస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్
ఉపాధ్యక్షులుగా బల్వన్ కోటాచలం శ్రీదేవి
కోశాధికారిగా పరిపూర్ణాచారి తో పాటు
కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
తెలంగాణ రాష్ట్ర డిఎంహెచ్వో ల అసోసియేషన్ 2024న ఎన్నుకున్నారు
అధ్యక్షుడిగా పుట్ల శ్రీనివాస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్
ఉపాధ్యక్షులుగా బల్వన్ కోటాచలం శ్రీదేవి
కోశాధికారిగా పరిపూర్ణాచారి తో పాటు
కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు
ఘనంగా బోనాల పండుగ బాన్స్వాడ పట్టణంలోని కనకదుర్గ ఆలయ స్థిర విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు పాత బాన్సువాడ నుంచి భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా సంగమేశ్వర కాలనీలోని ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు
శేరి బిబిపేట గ్రామంలోని దాస్ ఆంజనేయ ఆలయ ఐదో వార్షికోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
పిట్లంలో మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ దశమ వార్షికోత్సవాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు అభిషేకాలు గణపతి హోమం ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంగళహారతులు అందుకని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పిట్లం వాసులు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు
బారెడు పోచమ్మ పండుగ బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాలయం బారెడు పోచమ్మ పండుగను గ్రామస్తులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు మహిళలు గ్రామస్తులు మంగళహారతులు బోనాలు కడవలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు పోచమ్మ గుడి చుట్టూ గ్రామస్తులు ప్రదక్షిణాలు చేశారు అనంతరం అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పరిసరాలు కిటకిటలాడే పెద్దలు శివ నందప్ప రాజు సంజు దేశాయ్ మల్లికార్జున్ పటేల్ అశోక పటేల్ పాల్గొన్నారు
ఆలయ అభివృద్ధికి 51 వేల రూపాయల విరాళం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోడూరు ఆంజనేయ స్వామి ఆలయాభివృద్ధికి దాత శ్రీనివాస్ 51 వేల రూపాయల విరాళం అందజేశారు ఎల్లారెడ్డిపేటకు చెందిన గురువారం కామారెడ్డి వచ్చి నగదు ఇచ్చి రసీదు పొందారు నాయకులు గరిగంటి లక్ష్మీనారాయణ హనుమాన్ల సురేష్ తదితరులు ఉన్నారు
నవదుర్గ వ్రతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శారదా మాత ఆలయ ఆవరణలో 24వ తేదీన నవదుర్గ వ్రతం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు ఉదయం 11 గంటలకు సామూహికవతాలు ప్రారంభిస్తామన్నారు మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తామని పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరారు నెమలిలోని సాయిబాబా ఆలయంలో గురువారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కాలినడకన తరలివచ్చి అర్చనలోభిషేకాలు చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు విశ్వకర్మ జయంతి బీర్కూర్ కోదండ రామాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూజలు చేశారు శశికాంత్ బసవరాజు రమేష్ పండరీ ప్రకాష్ గంగాధర్ పాల్గొన్నారు నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు లింగంపల్లి వాడి చినూరు ఆత్మకూరు గ్రామాలకు చెందిన 30 మంది రామభక్తులు భాజపా మండల అధ్యక్షుడు హనుమాన్లు ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు తరలి వెళ్లారు పుష్యమి నక్షత్ర పూజలు మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిరంలో గురువారం పుష్యతి నక్షత్రం పురస్కరించుకొని యోగ ప్రముఖ లావణ్య మాతాజీ ఆధ్వర్యంలో హోమం పూజలు నిర్వహించారు అనంతరం 135 మంది చిన్నారులకు సువర్ణప్రాసన ఔషధం వేశారు కార్యక్రమంలో కన్వీనర్ గ్రామం సంచాలన సమితి ఉపాధ్యక్షుడు కోటరాజులు సువర్ణప్రాసన ప్రముఖ గీత పాఠశాల ప్రధానాచార్యులు బద్రి పోషకులు ఆచార్యులు మాతాజీలు తదితరులు పాల్గొన్నారు