23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

పాము కాటుకు కొత్త విరుగుడు

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు పాముకాటుకు కొత్త తరహా విరుగుడు కనుగొన్నారు పాము విషాన్ని నిర్వేర్యం చేసే సింథటిక్ యాంటీబ్యాడి తయారు చేశారు దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఇది విరుగుడుగా పని చేస్తుందని తెలిపారు తైవాన్ పాము విషాన్ని ఎలుకలకు ఇంజెక్ట్ చేసి యాంటీ బాడీల పనితీరును పరిశీలించారు భారత్లోని నాగుపాము సభ సహారా లో ఎక్కువగా ఉండే బ్లాక్ మాంబా పాము విశాల పైన ప్రయోగాలు చేశామని సంప్రదాయ యాంటీ బాడీల కన్నా ప్రస్తుతం అభివృద్ధి చేసిన సింథటిక్ లాంటివాడి దాదా 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నదని సైంటిస్టులు తేల్చారు ఈ వివరాలను జర్నల్ సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ లో ప్రచురించారు దీని ప్రకారం హెచ్ఐవి కోవిడ్ రోగాన్ని గుర్తించేందుకు అనుసరించిన విధానాన్ని ఇక్కడ సైంటిస్టులు ఎంచుకున్నారు కామ విషయాన్ని నిర్వేర్యం చేసేందుకు యాంటీ బాడీలను ఈ విధానంలో తయారు చేయడ ఇదే తొలిసారి అని ఐఐఎస్సీ పిహెచ్డి విద్యార్థి సేంజిలక్ష్మి చెప్పారు పాముల విషానికి వ్యతిరేకంగా వేస్తృత రక్షణ ఇవ్వగల సార్వత్రిక యాంటీవాడిని తయారు చేయడంలో ముందడుగు పడింది అని పరిశోధనలో పాలుపంచుకున్న అమెరికాకు చెందిన స్క్రిప్ట్స్ మెసేజ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్లు చెప్పారు

చౌకగా బ్రీత్ సెన్సర్

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  జోధ్ పూర్ పరిశోధకులు తక్కువ ఖర్చుతో కూడిన హ్యూమన్ బ్రీత్ సెన్సార్ ను అభివృద్ధి చేశారు ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు ఆల్కహాల్ కంటెంట్ ను కొలవటమే గాక పలు రకాల వ్యాధులను నిర్ధారించడంలో సహాయపడుతుంది ఆల్కహాల్ వాసనను పసిగట్టే సెన్సార్లతో పాటు కొన్ని వ్యాధుల లక్షణాలను గుర్తించే సాంకేతికత ఇందులో ఉంది ఆస్తమా డయాబెటిక్ ఊపిరితిత్తుల వ్యాధులు గుండె సమస్యలను పరిశీలిస్తుంది అని ఐఐటి జోధ్పూర్ ప్రొఫెసర్ సాక్షి ధనకర్ చెప్పారు అత్యంత తక్కువ ధరలో వెంటనే ఫలితాన్ని చూపగలిగే హెల్త్ మానిటరింగ్ పరికరం ఇప్పుడు చాలా అవసరం అని అన్నారు

నిరుద్యోగ భర్త కు భరణం చెల్లించాలి

 నిరుద్యోగి అయిన భర్తకు నెలకు 5000 రూపాయల చొప్పున భరణం చెల్లించాలని భార్యను నెల్లూరులో నీ కుటుంబాన్ని న్యాయస్థానం ఈనెల 24 ఆదేశించింది వ్యాజ ఖర్చులను కూడా భరించాలని ఆయనకు స్పష్టం చేసింది ఆమె ఓ బ్యూటీ పార్లర్  యజమానురాలు కావడంతో ఈ తీర్పు చెప్పింది. ఆమె మానసికంగా శారీరకంగా హింసకు గురి చేయడంతో 12వ తరగతి తర్వాత తన క్లైంట్ వాయిద్యాలు చదువు లేకపోయాడని భర్త తరపు న్యాయవాది తెలిపారు ఏకపక్షంగా ప్రేమించారని ఆమె బంధువులు ఆయనను బెదిరించి ఇద్దరికీ 2022లో ఆర్య సమాధులు పెళ్లి చేశారని చెప్పారు కొంతకాలం తర్వాత యువజంట విడిపోయారు అన్నారు తాను నిరుద్యోగినని తనను తాను పోషించుకోలేకపోతున్నానని తనకు భరణం ఇప్పించాలని కుటుంబాన్ని ఆయన ఆశ్రయించారని తెలిపారు అదేవిధంగా ఇండోర్ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించి తన భార్య ఆమె బంధువులు తను తీవ్రంగా హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన అనే కుటుంబాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించి వివాహ బంధాన్ని పునరుద్ధరించాలని కోరాలని తెలిపారు అంతేకాకుండా తనను తన భర్త గృహహింసకు కృషి చేస్తున్నట్లు జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారని చెప్పారు ఆమె సంపాదనను పరిగణన తీసుకొని ఆమె భర్తకు నెలకు 5000 రూపాయలు చొప్పున భరణం చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం  ఆదేశించింది అని తెలిపారు