ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్ పూర్ పరిశోధకులు తక్కువ ఖర్చుతో కూడిన హ్యూమన్ బ్రీత్ సెన్సార్ ను అభివృద్ధి చేశారు ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు ఆల్కహాల్ కంటెంట్ ను కొలవటమే గాక పలు రకాల వ్యాధులను నిర్ధారించడంలో సహాయపడుతుంది ఆల్కహాల్ వాసనను పసిగట్టే సెన్సార్లతో పాటు కొన్ని వ్యాధుల లక్షణాలను గుర్తించే సాంకేతికత ఇందులో ఉంది ఆస్తమా డయాబెటిక్ ఊపిరితిత్తుల వ్యాధులు గుండె సమస్యలను పరిశీలిస్తుంది అని ఐఐటి జోధ్పూర్ ప్రొఫెసర్ సాక్షి ధనకర్ చెప్పారు అత్యంత తక్కువ ధరలో వెంటనే ఫలితాన్ని చూపగలిగే హెల్త్ మానిటరింగ్ పరికరం ఇప్పుడు చాలా అవసరం అని అన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
నిరుద్యోగ భర్త కు భరణం చెల్లించాలి
నిరుద్యోగి అయిన భర్తకు నెలకు 5000 రూపాయల చొప్పున భరణం చెల్లించాలని భార్యను నెల్లూరులో నీ కుటుంబాన్ని న్యాయస్థానం ఈనెల 24 ఆదేశించింది వ్యాజ ఖర్చులను కూడా భరించాలని ఆయనకు స్పష్టం చేసింది ఆమె ఓ బ్యూటీ పార్లర్ యజమానురాలు కావడంతో ఈ తీర్పు చెప్పింది. ఆమె మానసికంగా శారీరకంగా హింసకు గురి చేయడంతో 12వ తరగతి తర్వాత తన క్లైంట్ వాయిద్యాలు చదువు లేకపోయాడని భర్త తరపు న్యాయవాది తెలిపారు ఏకపక్షంగా ప్రేమించారని ఆమె బంధువులు ఆయనను బెదిరించి ఇద్దరికీ 2022లో ఆర్య సమాధులు పెళ్లి చేశారని చెప్పారు కొంతకాలం తర్వాత యువజంట విడిపోయారు అన్నారు తాను నిరుద్యోగినని తనను తాను పోషించుకోలేకపోతున్నానని తనకు భరణం ఇప్పించాలని కుటుంబాన్ని ఆయన ఆశ్రయించారని తెలిపారు అదేవిధంగా ఇండోర్ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించి తన భార్య ఆమె బంధువులు తను తీవ్రంగా హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన అనే కుటుంబాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించి వివాహ బంధాన్ని పునరుద్ధరించాలని కోరాలని తెలిపారు అంతేకాకుండా తనను తన భర్త గృహహింసకు కృషి చేస్తున్నట్లు జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారని చెప్పారు ఆమె సంపాదనను పరిగణన తీసుకొని ఆమె భర్తకు నెలకు 5000 రూపాయలు చొప్పున భరణం చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది అని తెలిపారు
ఆక్వా కల్చర్ ఎంతో లాభదాయకం
ఆక్వా కల్చర్ చేపల పెంపకం ఎంతో లాభదాయకమని ఆదిశగా సన్న చిన్న కారు రైతులు మహిళా సంఘాలను ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ పార్టీ అధికారులకు సూచించారు కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు వ్యవసాయ క్షేత్రంలో కొంత స్థలంలో ట్యాంక్ ఫాం ఫాంట్ ఏర్పాటు చేసుకోవడంతో వ్యవసాయంతో పాటు ఇటు కొర్రమీను చేపల పెంపకం చేపట్టవచ్చని అన్నారు ఏడాదిలో మూడు సార్లు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పారు వీటిని నిర్మాణానికి నాబారడు ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుంది అని తెలిపారు పరిశ్రమల శాఖ సహకారంతో ట్యాంకు కాంపౌండ్ నిర్మాణానికి 35% సబ్సిడీస్తుందని అన్నారు జిల్లాలో 16957 మహిళా సంఘాల్లో 1,75,670 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు చేపల పెంపకానికి ముందుకు వచ్చిన 656 ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి 63 యూనిట్లు గ్రౌండ్ చేశామన్నారు జిల్లాలో వేయి యూనిట్ గ్రౌండ్ లక్షణం ఆదిశగా మహిళా సంఘ సభ్యులను ప్రోత్సహించాలని అన్నారు సమావేశంలో నాబార్డు సహాయ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ డిపిఎం రమేష్ బాబు జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి కొత్త కల్చర్ సాంకేతిక సలహాదారు ఏపిఎంలో సీపీలు మహిళా సమైక్య సభ్యులు మత్స్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు