భూమిపై నివసించే సకల జీవరాశికి ఎంతటి ఉష్ణోగ్రత అవసరం అన్న దానిపై ఏం లేక ఏండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో అధ్యయనాల తర్వాత తాజాగా పరిశోధకులు దీనిపై ఒక నిర్ధారణకు వచ్చారు రానికోటి 20 డిగ్రీల సెల్ఫీ ఉష్ణోగ్రత చాలని తేల్చి చెప్పారు తైవానికి చెందిన నిపుణుల ప్రకారం మనుషులతో పాటుగా నీటిలో నివసించే వివిధ రకాల జంతువులు మొక్కలు సూక్ష్మజీవుల వంటి ఇతర జీవ జలాలకు 20 డిగ్రీల ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు 20° c వంటి కనీస ఉష్ణోగ్రత పరిసరాల్లో కంటే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే అవసరం శరీరానికి ఎంతగా అవసర పడదు దీంతో జీవుల శక్తి సామర్థ్యాలు వృధా కాబోవని పరిశోధకులు వివరించారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
21, ఫిబ్రవరి 2024, బుధవారం
నియాసిన్ తో గుండెకు ముప్పు
నీయాసీన్ విటమిన్ బిలో ఒక రకం ను అధిక మోతాదులో తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండాలని అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది రక్తనాళాల్లో వాపునకు నాళాలు దెబ్బ తినడానికి ఇది కారణమవుతున్నట్లు వివరించండి విటమిన్ బి లోపం ఉన్నవారు మాంసం చేపల ద్వారా అన్యాసం తీసుకుంటారు మరి కొందరు నియాసం ద్వారా కూడా తీసుకుంటారు రైతుల సూచన మేరకు తగినంత మోతాదులోనే తీసుకోవాలని పరిశోధకులు సూచించారు ఈ వివరాలు నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురిత మ అయ్యాయి
కృత్రిమ వృషణాలు
పురుషుల్లో వైద్యత్వానికి చెక్ పెట్టేందుకు తొలిసారిగా అభివృద్ధి చేసిన పరిశోధకులు
పురుషుల్లో వంధ్యత్వం కు చెక్ పెట్టె దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో కృత్రిమ వృషణాలు అభివృద్ధి చేయడంలో ఇజ్రాయులకు చెందిన బార్ ఇలాన్ యూనివర్సిటీ పరిశోధకులు విజయవంతం అయ్యారు. ఎలుకల వృషణాల్లోని కొన్ని కణాలను తీసుకొని అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ వృషణాలు 9 పారాలపాటు మెరుగైన పనితీరును చూపించాయని పరిశోధకులు తెలిపారు .టెస్టోస్టిరాన్ హార్మోన్ శుక్రకణాలు ఉత్పత్తి నిలువ విడుదల తదితర చర్యలను ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వృషణాలు పూర్తి చేశాయి అన్నరు.
మనుషుల మూల కణాలను సేకరించి వాటి సహాయంతో కూడా వృషణాలను అభివృద్ధి చేస్తామని పరిశోధకులు తెలిపారు తద్వారా వంధ్యత్వానికి చెక్ చెప్పేలా తదుపరి తమ ప్రయోగాలు ఉండనున్నట్లు వెల్లడించారు .శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం వాటిలో చురుకైన కదలికలు లేకపోవడంతోనే పురుషుల్లో సంతానానికి అవరోధం ఏర్పడుతున్నట్టు ఇప్పటివరకు ఫెర్టిలిటీ క్లినిక్ లు చెప్పగలుగుతున్నాయని అయితే శుక్రకణాలు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి ఆ సమస్యకు పరిష్కారం ఏమిటన్నదే తమ ప్రయోగ ఉద్దేశం అని వాళ్ళు వివరించారు ఈ వివరాలు బయోలాజికల్ సైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి