మైనారిటీలకు పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నిజామాబాద్జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు ఎమ్మెస్ ఆఫీస్ టైలరింగ్ అకౌంటెంట్ అసిస్టెంట్ వంటి కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు శిక్షణకు అర్హులైన వారు 18 నుండి 44 ఏళ్లలోపు ఉండి కుటుంబ వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలలో ఉండాలని సూచించారు దరఖాస్తుదారుడు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
19, ఫిబ్రవరి 2024, సోమవారం
మరింత వినూత్నంగా హ్యాపీ సండే
తాను లేకుండా తన గడియారం పక్షులను వీక్షించి ఉండొచ్చు కానీ తన ఫోటోగ్రఫీ క్షణం మాత్రం ఆలస్యం అవ్వదని ప్రకృతి అందాలను వీకెండ్ లో తన కెమెరాలు బంధిస్తూ వీక్షకులకు ముందుకు తెస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు హ్యాపీ సండే పేరిట ప్రకృతితో ముడిపడిన ప్రకృతి సౌందర్యాలను పక్షుల కిలకిల రావాలని తన కెమెరాలు నిక్షిప్తం చేస్తుంటారు అటువంటి అపురూపమైన దృశ్యాలను ప్రతి వీకెండ్ లో ఆయన తన కెమెరాలు చిత్రీకరించి తన ట్విట్టర్లు జత చేస్తారు ఓవైపు పర్యావరణ పరిరక్షణ మరోవైపు ప్రకృతితో ముడిపడిన అంశాలను స్పృశిస్తూ వీకెండ్లో నెటిజన్లకు ప్రకృతి పర్యావరణం పై అవగాహనను ఇనుమడింప చేస్తున్నారు
ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం
ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా జపాన్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ప్రయత్నిస్తున్నాయి అంతరిక్ష యానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని లక్ష్యంతో ఈ ప్రయోగానికి సమయతమవుతున్నాయి సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యూటు విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు ఈ ఉపగ్రహం శిథిలమై క్రమంగా భూమిలో కలిసిపోయే స్వభావం కలది కాబట్టి భూమి పర్యావరణాన్ని కాపాడటానికి దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

