ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
17, ఫిబ్రవరి 2024, శనివారం
గోల్డెన్ అవర్ రెస్పాన్స్ రు కోటిన్నర సేఫ్
సైబర్ నేరాల్లో భారీగా కోల్పోయిన ఇరువురు వ్యక్తులు ఫిర్యాదు పై స్పందించిన సైబర్ క్రైమ్ బాధితులకు సొమ్ము అందజేత
ట్రావెల్ ఎక్స్ పో 2024 లక్డి విజేతల ప్రకటన
ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 45 రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ట్రావెల్ ఎక్స్ పో 2024 అనూహ్యస్ స్పందన లభించింది ఈ నేపథ్యంలో కూకట్పల్లిలోని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పక్కనే ఉన్న హోటల్లో శుక్రవారం లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తనికెళ్ళ భరణి చేతుల మీదుగా పదిమంది లక్కీ డిప్ విజేతలను ప్రకటించారు మొదటి ఐదుగురు విజేతలకు యువరాప్ దుబాయ్ చార్ధామ్ సిమ్లా మనాలి కాశ్మీర్ ట్రిప్ ని ఉచితంగా అందించారు మొదటి విజేతగా ఎండ్ రఘునాథరావు రెండవ విజేత సివిఎస్ సాయినాథ్ మూడవ విజేత మూర్తి రెడ్డి శేఖర్ రెడ్డి నాలుగవ విజేత నీలి అశోక్ కుమార్ ఐదవ విజేతగా సిహెచ్ లక్ష్మీదేవిని ప్రకటించారు అలాగే తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించిన ప్యాకేజీ విజ ేతలుగా గుజ్జ గంగారావు కే శశిరేఖ వెంపటి రాధాకృష్ణ ఎన్ నరసింహులు ఉల్లి విజయ్ కుమార్ లను ప్రకటించారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మీడియా ప్రతినిధులకు ఆర్వి సంస్థ అధినేత ఆర్వి రమణ కృతజ్ఞతలు తెలిపారు






