7, ఫిబ్రవరి 2024, బుధవారం

భారత్ రైస్ అమ్మకాలు షురూ

 



కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై అందిస్తున్న భారత రైస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి మంగళవారం ఢిల్లీలోని కర్తవ్యాపతులు భారత రైస్ విక్రయాలను కేంద్ర ఆహార శాఖ మంత్రి పియుష్ గోయల్ ప్రారంభించారు భారతదేశ బ్రాండ్ బియ్యం కిలో 29 రూపాయల చొప్పున ఐదు పది కిలోల సంచుల్లో అందుబాటులోకి రానున్నాయి మొదటి పేజీలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో భారత రైసును విక్రయిస్తారు ఇందుకోసం సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సరఫరా చేయనున్నది. భారత రైస్ ఈ కామర్స్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంటుంది



రెస్టారెంట్లో ఎలా ఉండాలి?

 రెస్టారెంట్ లో ఎలా ఉండాలి?

ఫాన్సీ రెస్టారెంట్ కి వెళ్లాలంటే డైనింగ్ నియమాలు తెలిసి ఉండడం అవసరం ఆ నియమాలు ఏమిటంటే

టేబుల్ పైన ఫోన్ తాళాలు పర్సు లాంటివి ఉంచకూడదు. ఆతిథ్యం ఇస్తున్నది మీరైతే ఒక అడుగు ముందే బిల్ చెల్లించాలి.

 ఆర్డర్ చేసే అవకాశం అతిథికే ఇవ్వాలి.

 అందంగా తయారవడం ముఖ్యమే.

 వెయిటర్ మీద కోప్పడడం లాంటివి చేయకూడదు.

 సంభాషణ మృదువుగా సాగాలి.

 కలిసి వచ్చిన వ్యక్తి భోజనాన్ని రుచి చూడడం కోసం చేతులను టేబుల్ అవతలి వైపుకు చాపి పదార్థాలను అందుకోకూడదు .

కంపానియన్ ఆర్డర్ చేసిన వాటికంటే ఎక్కువ కోర్సులు ఆర్డర్ చేయకూడదు. 

సరిగా ఉడకని పదార్థాలను తిప్పి వెనక్కి పంపవచ్చు.

 న్యాప్ కిన్ ఒళ్లో  ఉంచుకోవాలి..

ప్రతిసారి సాల్ట్ , పెప్పర్లు రెండింటిని కలిపి అందించాలి.



6, ఫిబ్రవరి 2024, మంగళవారం

రాహుల్ ఫుట్ వేర్,దోమకొండ

 రాహుల్ ఫుట్ వేర్

బస్ స్టాండ్ ఎదురుగా

దోమకొండ

కామారెడ్డి జిల్లా

బంపర్ ఆఫర్ ధరలకే నాణ్యమైన పాద రక్షలు, కర్చీఫ్ లు,నిమ్మకాయలు,బెల్టులు, తమల పాకులు మాస్కులు లభించును

ప్రపంచం లో దొరికే ధరల కంటే అతి తక్కువ ధరకే లభించును..

మాస్క్ 14 రూపాయిలు,కర్చీఫ్ 14 రూపాయిలు..

ఫిక్స్ రేట్, నో ఎక్చేంజ్.. నో రిపేర్..నో బార్గేయిన్..

విచ్చేయండి.. బంపర్ ఆఫర్ ధరలకే కొనండి..లాభం పొందండి..

కాంటాక్ట్ .. నీలంకర్ మోచి రాహుల్..9640821685. నీలాంకర్ మోచి కిషన్..9440535924..