5, ఏప్రిల్ 2023, బుధవారం

ఉచిత సంస్కృత శిక్షణా తరగతులు

 


లింగంపెట్ మండల జనశక్తి నాయి బ్రాహ్మణ సంఘం

 




ప్లాస్టిక్ తెచ్చి ఇచ్చి గోల్డ్ తీసుకెళ్లండి

 దక్షిణ కాశ్మీర్ లోని సాడిపార గ్రామం లోని ప్లాస్టిక్ చెత్తను తొలగించడానికి వినూత్న పథకం అమలుచేశారు.ప్లాస్టిక్ తెచ్చి గోల్డ్ తీసుకెళ్లండి అనగానే 15 రోజుల్లోనే గ్రామం క్లీన్ అయిపోయింది.