Wednesday, 5 April 2023

ప్లాస్టిక్ తెచ్చి ఇచ్చి గోల్డ్ తీసుకెళ్లండి

 దక్షిణ కాశ్మీర్ లోని సాడిపార గ్రామం లోని ప్లాస్టిక్ చెత్తను తొలగించడానికి వినూత్న పథకం అమలుచేశారు.ప్లాస్టిక్ తెచ్చి గోల్డ్ తీసుకెళ్లండి అనగానే 15 రోజుల్లోనే గ్రామం క్లీన్ అయిపోయింది.



No comments:

Post a Comment