ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ రహితం గా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి..మన దేశంలో ని ప్రఖ్యాత దేవాలయం తిరుమల తిరుపతి లో విజయ వంతంగా దశల వారీగా ప్లాస్టిక్ నిషేధం అమలు అవుతున్న విధానం నిజంగా స్ఫూర్తి దాయకం,అభినందనీయం...
ప్లాస్టిక్ కలిగించే అనర్థాలు అన్నీ ఇన్ని కావు.కనుక బయో డిగ్రేడెబుల్ కవర్లు వాడుతూ ప్లాస్టిక్ నిషేధం ధృఢ సంకల్పంతో పాటించ వలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ చర్య పర్యావరణ హితంగా ఉంటూ వ్యవసాయానికి ఊతం ఇస్తుంది. మానవ,గో ఆరోగ్య సంరక్షణ జరుగుతుంది.తద్వారా ప్రభుత్వం ,ప్రజల మీద ఎంతో ఒత్తిడి తగ్గుతుంది.ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని మనకు తెలుసు .
Prevention is better than cure... ప్లాస్టిక్ నిషేధం....one shot many Birds...
No comments:
Post a Comment