Wednesday, 15 June 2022

600 లోన్ ఆప్స్ కు అనుమతి లేదు

 ఆన్ లైన్ లో అప్పులిచ్చే 600 లోన్ ఆప్స్ కు అనుమతి లేదని,తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ, ఆర్థిక శాఖ, తెలిపాయి .ఫిర్యాదు చేయాలని వినియోగ దారుల కు సూచించారు.





No comments:

Post a Comment