త్వరలో మెసేజింగ్ ఆప్ వాట్సప్ లో మెసేజ్ ఎడిట్ ఫీచర్ ప్రవేశ పెట్టనున్నట్లు యాజమాన్యం తెలిపింది.పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసి తప్పులు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.ఈ ఫీచర్ అందుబాటు లోకి వస్తే మెసేజ్ ఎడిట్ ఆప్షన్ కలిగిన తొలి మెసేజింగ్ ఆప్ గా వాట్సప్ నిలుస్తుంది.
No comments:
Post a Comment