నవ దుర్గా సెలక్షన్స్,
బీబీపేట్ రోడ్,
దోమకొండ - 503123.
కామారెడ్డి జిల్లా
తెలంగాణ స్టేట్.
All types of kids, men's & ladies wear,all types of family items are available here.
Contact - Raj Purohit Mangal Singh - 9493222675,8019269358.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
నవ దుర్గా సెలక్షన్స్,
బీబీపేట్ రోడ్,
దోమకొండ - 503123.
కామారెడ్డి జిల్లా
తెలంగాణ స్టేట్.
All types of kids, men's & ladies wear,all types of family items are available here.
Contact - Raj Purohit Mangal Singh - 9493222675,8019269358.
విడాకులు పొందితే భార్య కట్నం,నగలు తిరిగి ఇవ్వాల్సిందే అని కర్ణాటక హై కోర్టు ఒక తీర్పు లో వ్యాఖ్యానించింది
హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకున్న తమ బిడ్డ పరిస్థితి ఎవరికీ రాకూడదని ,పెడ్డకర్మ రోజున 200 హెల్మెట్ లు వాహనదారులకు వితరణ చేశారు ఓ బిడ్డ తల్లి దండ్రులు.
తియ్యటి మాటలతో నమ్మించి వివరాలు తస్కరించి డబ్బులు కొల్ల గొట్టడంలో సైబర్ నేరగాళ్లు ఆరితేరి పోయారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల కు వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని సూచిస్తున్నారు.నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలని కోరారు.
పోపుల పెట్టె లోనే ఆరోగ్యం గుట్టు ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది .అల్లం,వెల్లుల్లి,పసుపు,జిలుకర, తదితర వస్తువులు కరోనా ను ఎదుర్కోవడం లో ఎంతగానో ఉపకరించినట్లు తెలిపారు.
శ్రీ చాట్ల రాజేశ్వర్, తుమ్మ రమేశ్ , అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గా కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారం జరిగింది.
ప్రేమ గుడ్డి దే, తల్లి దండ్రుల ప్రేమ,ఆప్యాయతలు,సొసైటీ కంటే బలమైనది అని కర్ణాటక హై కోర్టు వ్యాఖ్యానించింది ,అయితే రియాక్షన్, రిఫ్లెక్స్, రీసౌండ్ ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు అని హెచ్చరించింది .ప్రేమించి పెండ్లి చేసుకున్న యువతికి భర్తతో ఉండేందుకు అనుమతి ఇస్తూ పై వ్యాఖ్యలు చేసింది
సహ జీవనం వివాహ బంధమే అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. వారి పిల్లలకు అన్ని హక్కులు వర్తిస్తాయని పేర్కొంది
విద్యుత్ వినియోదారుల కు వస్తున్న మోస పూరిత సందేశాలను నమ్మ వద్దని tsnpdcl సీఎండీ శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు తెలిపారు.
ఆన్ లైన్ లో అప్పులిచ్చే 600 లోన్ ఆప్స్ కు అనుమతి లేదని,తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ, ఆర్థిక శాఖ, తెలిపాయి .ఫిర్యాదు చేయాలని వినియోగ దారుల కు సూచించారు.
బాన్స్ వాడ,ఆర్మూర్ ఆర్టీసి డిపో ల పరిధి నుండి హైదరాబాద్,సికింద్రాబాద్ లలో 6 చోట్ల ఆర్టీసి కార్గో హోమ్ డెలివరీ సేవలు అందుబాటు లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు బాన్స్ వాడ మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ ఇర్ఫాన్ 91542 98729, నిజామాబాద్ మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ శంకర్ గౌడ్ 91542 98731 లను సంప్రదించాలని కోరారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రచురించ వద్దు అని కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.వీటిపై చాలా చోట్ల నిషేధం ఉందని,నిబంధనలు సరిగా పాటించడం లేదని తెలిపింది. వ్యక్తుల సామాజిక ఆర్థిక పరిస్థితి దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ రహితం గా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి..మన దేశంలో ని ప్రఖ్యాత దేవాలయం తిరుమల తిరుపతి లో విజయ వంతంగా దశల వారీగా ప్లాస్టిక్ నిషేధం అమలు అవుతున్న విధానం నిజంగా స్ఫూర్తి దాయకం,అభినందనీయం...
ప్లాస్టిక్ కలిగించే అనర్థాలు అన్నీ ఇన్ని కావు.కనుక బయో డిగ్రేడెబుల్ కవర్లు వాడుతూ ప్లాస్టిక్ నిషేధం ధృఢ సంకల్పంతో పాటించ వలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ చర్య పర్యావరణ హితంగా ఉంటూ వ్యవసాయానికి ఊతం ఇస్తుంది. మానవ,గో ఆరోగ్య సంరక్షణ జరుగుతుంది.తద్వారా ప్రభుత్వం ,ప్రజల మీద ఎంతో ఒత్తిడి తగ్గుతుంది.ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని మనకు తెలుసు .
Prevention is better than cure... ప్లాస్టిక్ నిషేధం....one shot many Birds...
ఎన్నో రంగాలలో విశేష సేవలు అందిస్తున్న డ్రోన్ టెక్నాలజీ ఇపుడు ఇపుడు వంటింటి సరుకుల రవాణా లోకి ప్రవేశించ బోతోంది..వివరాలకు...
ఒకే ఒక మొక్క 200 కిలో మీటర్ల విస్తీర్ణం వ్యాపిస్తుంది అని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.అదేంటో తెలుసుకుందాం.
Aquatic ribbon weed ... అతి పెద్ద గడ్డి మొక్క... ఆస్ట్రేలియా...
త్వరలో మెసేజింగ్ ఆప్ వాట్సప్ లో మెసేజ్ ఎడిట్ ఫీచర్ ప్రవేశ పెట్టనున్నట్లు యాజమాన్యం తెలిపింది.పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసి తప్పులు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.ఈ ఫీచర్ అందుబాటు లోకి వస్తే మెసేజ్ ఎడిట్ ఆప్షన్ కలిగిన తొలి మెసేజింగ్ ఆప్ గా వాట్సప్ నిలుస్తుంది.
ఆధార్ కార్డు... పరిచయం అక్కరలేని పదం.ఇది నిత్య జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు.ఇంతటి ముఖ్యమైన దానిని దుర్వినియోగం కాకుండా ఎలా ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం
మన బామ్మల కాలం నుండి నేటి వరకు ,మారుతున్న కాలానికి అనుగుణంగా వంట గది లో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి.రక రకాల ప్రాంతాల నుండి ఎన్నో రకాల చిట్కాలు పాటిస్తున్నారు.
సరైన పద్ధతిలో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయు విధానం ముందుగా తెలుసుకొని ఉండడం వల్ల ఎన్నో ప్రమాదాలు నివారించవచ్చు.ఛార్జింగ్ చేయడం లో జరిగే పొరపాట్లు ప్రాణాలు తీసేవి గా ఉంటున్నాయి కావున ఈ విషయంలో నిర్లక్ష్యం ఏ మాత్రం తగదు.
రైల్వే లో టికెట్ బుక్ చేసుకుని ,రద్దు చేసుకున్న తర్వాత తనకు రావాల్సిన 35 రూపాయల కోసం 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసిన ఒక వ్యక్తి కథ ఇది.
భర్త ను షాపింగ్ కి తీసుకెళ్ళి ఎప్పుడూ నూడుల్స్ మాత్రమే కొని,పొద్దున ,మధ్యాహ్నం,రాత్రి ,మూడుపూటలా నూడుల్స్ మాత్రమే వండి వడ్డించే భార్య వైఖరి తట్టుకోలేక , విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి.పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం కోర్టు విడాకులు మంజూరు చేసింది .