సురభి నర్సింగ్ హోమ్
ఎస్ దేవేందర్రావు హాస్పిటల్
బస్టాండ్ ఎదురుగా
దోమకొండ
కాంటాక్ట్.. నరేశ్..9900943918
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
సురభి నర్సింగ్ హోమ్
ఎస్ దేవేందర్రావు హాస్పిటల్
బస్టాండ్ ఎదురుగా
దోమకొండ
కాంటాక్ట్.. నరేశ్..9900943918
గులాబ్ జామున్లు గట్టిగా అయితే పంచదార పాకంతో సహా వాటిని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉడికిస్తే మృదువుగా మారుతాయి
పనీర్ వంటకం చేసేటప్పుడు నీళ్లకు బదులుగా పాలు వాడితే గ్రేవీ మెత్తగా ఉంటుంది
టేబుల్ స్పూన్ ఫ్రూట్ జామ్ ను ఒక గ్లాసు చల్లటి పాలలో వేసి మిక్సీలో బ్లెండ్ చేస్తే క్షణాల్లో రుచికరమైన ఫ్రూట్ షేక్ రెడీ అయిపోతుంది
దోమకొండ మండలంలోని సంగమేశ్వర గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు గోదాదేవి పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు అన్నదానం చేశారు
ఎల్లారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో బుధవారం అయ్యప్ప ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఆలయ అధ్యక్షుడు శ్రీకాంత్ కార్యదర్శి రాజేంద్రనాథ్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు
ఎల్లారెడ్డి మండలంలోని సాయిబాబా ఆలయం 20వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు అభిషేకాలు అన్నదానం చేశారు ఆలయ నిర్వహకులు ముత్యపు వీరేశలింగం జనార్దన్ గౌడ్ తదితరులున్నారు
రేపు అయ్యప్ప స్వామి కామారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయం 24వ వార్షికోత్సవ మహోత్సవం ఈనెల 16న శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అయ్యప్ప సేవా సంఘం అన్నప్రసాద సేవా సమితి అన్నదాన సేవాసమితులు సంయుక్తంగా తెలిపాయి భక్తులు విజయవంతం చేయాలని గురుస్వాములు పంపర లక్ష్మణ్ గోని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు
దేవునిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పని శివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు అలా అర్చకుడు శ్రీనివాసరావు అభిషేకాలు యజ్ఞం చేశారు బిక్ష ఏర్పాటు చేశారు శివపేక్ష కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు లడ్డూరి లక్ష్మీపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు
రామనామ జపంతో మానసిక ప్రశాంతత రామ నామాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని శ్రీ రామనామ జప లిఖిత గురువు శ్రీకృష్ణనంద స్వామి అన్నారు బుధవారం మండలంలోని జంగంపల్లి బ్రహ్మజ్ఞానాశ్రమంలో నిర్వహించిన శ్రీ మురళీకృష్ణ ఆలయం 19వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఆశ్రమ ట్రస్టు అధ్యక్షుడు రంగు హనుమా గౌడ్ ప్రధాన కార్యదర్శి గంగుల జనార్దన్ గౌడ్ కోశాధికారి భువనగిరి శివకుమార్ ప్రతినిధులు గువ్వ బుచ్చయ్య హరీష్ కుమార్ గోయంక మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్ తదితరులు ఉన్నార
అంబరీశ్వర ఆలయం వద్ద పనులు ప్రారంభం సదాశివ నగర్ మండలంలోని బొంపల్లి స్టేషన్ వద్ద ఉన్న అంబరీశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రకార మండప నిర్మాణ పనులను మాజీ జడ్పిటిసి పడగల రాజేశ్వరరావు ప్రారంభించారు ఎంపీ బీబీ పార్టీ తన సొంత డబ్బులు ఇవ్వడంతో నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు
దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో బుధవారం దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి కాలనీవాసుల శంకుస్థాపన చేశారు సుమారు కోటి రూపాయల వ్యయంతో దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం చేపడుతున్నామన్నారు కాలనీవాసులు కోనాపూర్ గంగాధర్ చిన్న విటల్ చందు యాదవ్ రావు తదితరులు ఉన్నారు
ఆలయ నిర్మాణానికి భూమి పూజ బిబిపేట మండల కేంద్రంలోని నగరేశ్వర్ దేవాలయ ప్రాంగణంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని సంఘం సభ్యులు తెలిపారు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.