కట్టెపుల్లల నుండి పర్యావరణహితమైన బొగ్గు పొడి ఉత్పత్తిని వాడకాన్ని పెంపొందించే ఉద్దేశంతో భారతీయ భయోచార్ సొసైటీ ఏర్పాటు కాబోతోంది పూర్తి వివరాలకు 6 3 0 5 1 7 1 3 6 2 లో సంప్రదించవచ్చు ఆర్కే మెహతా చైర్మన్గా డాక్టర్ నక్క సాయి భాస్కర్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఎస్కే గుప్తా కార్యదర్శిగా భారతీయ బయోచ్చార్ సొసైటీ ఏర్పాటు కాబోతోంది
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
13, ఫిబ్రవరి 2024, మంగళవారం
12, ఫిబ్రవరి 2024, సోమవారం
ఈ స్కూటర్ల పై 18 వేల రాయితీ
ఈ స్కూటర్ ల పై 18 వేల రాయితీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన ఒకాయ
ప్రముఖ ఈ స్కూటర్ల సంస్థ ఒకాయా కొనుగోలుదారులుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది కంపెనీకి చెందిన అన్ని రకాల స్కూటర్ల పై 18 వేల రూపాయల వరకు రాయితీస్తున్నట్లు తెలిపింది ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నదని కంపెనీ ఎండి అన్షులు గుప్తా తెలిపారు ధరలు అధిక స్థాయిలో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని ఉద్దేశంతో ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో సింగిల్ చార్జింగ్తో 74 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్కూటర్ ధర 74,89 కి తగ్గగా అలాగే 140 నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణించే ఫాస్ట్ ఎఫ్ ఫోర్ మోడల్ 1,1990 రూపాయలకు తగ్గనున్నది ధరలు తగ్గించక ముందు ఇది 1,37 వేల రూపాయల 990 రూపాయలుగా ఉన్నది ఎఫ్ త్రీ మోడల్ ధర 1,24,990 నుంచి 1,990 కి దిగి రాను ఉండగా మోటో ఫాస్ట్ మోడల్ 1,41,000 999 నుంచి 1,28,99కి ఫాస్ట్ ఎఫ్ టు ఎఫ్ మోడల్ 9399 నుంచి 8399కి ఫాస్ట్ ఎఫ్ టు బి మోడల్ 1,2,950 నుంచి 93950కి దించింది


