8, ఫిబ్రవరి 2024, గురువారం

Crafts for a living @ Hyderabad

Creative display.. migrant artists put up their handicrafts on sale at Film Nagar in Hyderabad on Wednesday


 

11న ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఎన్నిక

 కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ ఎన్నికల 11న జిల్లా కేంద్రంలోని వార్షి రాములు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కన్వీనర్ గౌరీ శంకర్ కోకన్వీనర్ రవీందర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రతినిధులు బెజవాడ రవి కైలాస్ సంతోష్ రమేష్ తులసిదాస్ మోహన్ రెడ్డి సందీప్ సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు గురువారం పొద్దున 11 గంటల నుండి రెండు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని అన్నారు



ఆన్లైన్లో మేడారం మొక్కులు

 మీసేవ టీ యాప్ ఫోలియోలో సదుపాయం డబ్బు చెల్లించి బంగారం సమర్పించుకునే వీలుకు 60 రూపాయలు చొప్పున చెల్లించాలన్న అధికారులు ప్రసాదం పోస్ట్లు ఇంటికి పంపించనున్నట్లు వెల్లడి