8, ఫిబ్రవరి 2024, గురువారం

11న ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఎన్నిక

 కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ ఎన్నికల 11న జిల్లా కేంద్రంలోని వార్షి రాములు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కన్వీనర్ గౌరీ శంకర్ కోకన్వీనర్ రవీందర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రతినిధులు బెజవాడ రవి కైలాస్ సంతోష్ రమేష్ తులసిదాస్ మోహన్ రెడ్డి సందీప్ సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు గురువారం పొద్దున 11 గంటల నుండి రెండు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని అన్నారు



ఆన్లైన్లో మేడారం మొక్కులు

 మీసేవ టీ యాప్ ఫోలియోలో సదుపాయం డబ్బు చెల్లించి బంగారం సమర్పించుకునే వీలుకు 60 రూపాయలు చొప్పున చెల్లించాలన్న అధికారులు ప్రసాదం పోస్ట్లు ఇంటికి పంపించనున్నట్లు వెల్లడి



రూటు మార్చిన చైన్స్ స్నాచర్స్

ఒంటరి పురుషుల మెడలోని బంగారు గొలుస దొంగతనానికి ప్రయత్నం..




 ఒంటరి మహిళల మెడలోని చైన్ స్నాచింగ్లకు పాల్పడే దొంగలు రూట్ మార్చారు కిరాణా షాపు యజమానికంటూ కారం చల్లి మెడలోని బంగారు కురుస్తూ పరారయ్యారు ఈ ఘటన వనస్థలిపురంలో బుధవారం తెల్లవారుజామున చోటున చేసుకుంది వివరాల్లోకి వెళ్తే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ పద్మావతి కాలనీలో బండారి గోవర్ధన్ శ్రీ మహాలక్ష్మి కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలో బుధవారం ఉదయం 6 గంటలకు రవీంద్రభారతి పాఠశాల దగ్గర పాలను తీసుకొని గోవర్ధన్ వస్తుండగా మార్గమధ్యంలో చైన్స్ నేచర్లు గమనించారు ఇద్దరు చైనీస్ నాచార్యులు గోవర్ధన్ ను వెంబడించి అతని కళ్ళలో కారం చల్లి అతని మెడలోని బంగారు గొలుసు తీసుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు కాగా గోవర్ధన అప్రమత్తమై కళ్ళలోని కారాన్ని దులుపుకొని వారిని నివేంబడించాడు అయితే ఒకరు ద్విచక్ర వాహనం తీసుకొని సామాన్ నగర్ వైపు పారిపోయారు   మరొకరు వీరాంజనేయ కాలనీ వైపు పరిగెడుతుండగా పట్టుకునేందుకు సమీపంలోని కిరణా షాప్ దగ్గర ఉన్నది చక్రవాహం తీసుకొని వీరాంజనేయ కాలనీ వైపు వెళ్ళాడు కాగా చైన్స్ స్నాచర్ అప్పటికే పరుగు తీశాడ.. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు