27, మే 2022, శుక్రవారం

మాట్లాడితే మోసం చేస్తారు.

 సైబర్ నేరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఉంది పరిస్ఠితి. రోజు రోజుకు సరికొత్త మార్గాల్లో ప్రజలను బురిడీ kottistunnaru.

తియ్యగా మాట్లాడి ,నమ్మించి ,వివరాలు రాబట్టి డబ్బులు కొల్ల గొడుతున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి