రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల కోసం జట్ల ఎంపిక ఈనెల 27న చేపట్టనున్నట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ ప్రధాన కార్యదర్శి శ్రీ లింబా రెడ్డి తెలిపారు . కామారెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ క్రీడా మైదానంలో జరిగే ఈ ఎంపిక లో పాల్గొని బాలురు 70 కిలోలు లోపు, బాలికలు 65 కిలోలు లోపు ఉండాలని తెలిపారు. విద్యార్థులు తమ వెంట పదవతరగతి మెమో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని తెలిపారు ప్రతిభగల విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు. పూర్తి వివరాలకు వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఎస్ నగేష్ 9492013365,ఏ.నాగరాజు9441042622 లను సంప్రదించాలని సూచించారు.
No comments:
Post a Comment