5, ఫిబ్రవరి 2024, సోమవారం

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2024

 తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2024 

 రాష్ట్ర అధ్యక్షురాలిగా - జి నిర్మల 

ప్రధాన కార్యదర్శిగా -  యాకూబ్ పాషా ఎన్నికయ్యారు ఆదివారం  హైదరాబాద్ లో ఎన్నికలు జరిగాయి

 కోశాధికారిగా - ఆనందం ఎన్నికయ్యారు

 కొత్త కార్యవర్గాన్ని సంఘం మాజీ అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి అభినందించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘ బలోపేతానికి కృషి చేస్తామని నిర్మల తెలిపారు ఆమె ప్రస్తుతం నిమ్స్ లో సీనియర్ నర్సింగ్ అధికారినిగా ఉన్నారు



తెలంగాణ ఫైర్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2024

 తెలంగాణ ఫైర్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గం 2024 ఎన్నికలు ఆదివారం జరిగాయి హైదరాబాద్ నాగోల్ లో జరిగిన ఎన్నికల్లో 

అధ్యక్షుడిగా - మహబూబ్నగర్ డిఎఫ్ఓ పి కిషోర్ ఎన్నికయ్యారు.

 ప్రధాన కార్యదర్శిగా - మహేశ్వరం పిడిఎఫ్ఓ సంక్రాంతి శ్రీనాథ్ 

ఉపాధ్యక్షుడిగా - ఎం క్రాంతి కుమార్ మల్టీ జోన్ వన్ 

ఎస్ సంధన్న ,మహమ్మద్ రఫీ మల్టీజోన్ టు 

సంయుక్త కార్యదర్శిలు గా - జి శ్రీనివాస్, పి నర్సింగరావు మల్టీ జోన్ వన్ ,వి సుభాష్ రెడ్డి మల్టీజోన్ టు.

కార్యనిర్వాహక కార్యదర్శిగా -  పి సురేష్ రెడ్డి ,

కోశాధికారిగా - వై ప్రభాకర్ రెడ్డి 

ఎన్నికైనట్లు తెలంగాణ అగ్నిమాపక సేవల శాఖ ప్రజా సంబంధాల అధికారి వి ధనుంజయ రెడ్డి తెలిపారు.



4, ఫిబ్రవరి 2024, ఆదివారం

విదేశీ ఉద్యోగ నియామకాలకు స్పెషల్ డ్రైవ్

 తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వ కార్మిక శిక్షణ మరియు కర్మగారాల శాఖ కింద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇజ్రాయిల్ లో విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారులు నిర్మాణ కార్మికులు సెట్టరింది కార్పెంటర్లు సిరామిక్ టైలరింగ్ ప్లాస్టరింగ్ ఐరన్ బిల్డింగ్ పనిచేయడానికి పెద్ద డిమాండ్ ఉందని తెలిపారు ఈ ఉద్యోగాలలో నెలకు 1,20,000 నుండి 1,38,000 వరకు ఆకర్షణీయ జీతం ప్యాకేజీ తో వస్తాయని తెలిపారు ఇట్టి ఉద్యోగాల కోసం అభ్యర్థి 21 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులై ఆయా రంగాలలో కనీసం మూడు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలన్నారు ఈనెల 7న కలెక్టరేట్లోని 121 వ నెంబర్ గల గదిలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని తెలిపారు వివరాలక 9 9 8 5 4 8 3 9 3 1 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

వెబ్సైట్ tomcom.telangana.gov.in