11, నవంబర్ 2026, బుధవారం

ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2026

 తెలంగాణ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ 

అధ్యక్షుడిగా ..జి హరికిషన్ ఎన్నికయ్యారు.

 ప్రధాన కార్యదర్శిగా.. హనుమంతరావు

 కోశాధికారిగా.. డి శ్రీనివాస్ 

అసోసియేట్ ప్రెసిడెంట్ గా.. చంద్రయ్య, శశిధర్ రెడ్డి, జ్యోతి కిరణ్మయి ,ప్రవీణ్ ,రాజ్యలక్ష్మి ఎన్నికయ్యారు.

 ఉపాధ్యక్షుడిగా.. జి .శ్రీనివాసరెడ్డి, జి .గణేష్, తిరుపతి, శ్రీనివాసరావు ,ప్రవీణ్ చంద్ర,

 జాయింట్ సెక్రటరీలుగా ..నవీన్ కుమార్, సుధాకర్, కరంచంద్, మోహన్ కుమార్ ,శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

 మహిళా సెక్రటరీలుగా ..కృష్ణప్రియ, ఎన్ ఎం నివేదిత 

పబ్లిసిటీ కార్యదర్శిగా ..సాయిరాం ,

ఆర్గనైజింగ్ సెక్రటరీగా ..కే. ప్రదీప్ రావు,

 స్పోర్ట్స్.. జీవన్, కిరణ్, చిరంజీవి తో పాటు

 12 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి