హైదరాబాద్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది .
2026 నవంబర్ నుంచి 2030 వరకు నాలుగేళ్ల పదవీ కాలానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలలో..
అధ్యక్షుడుగా ..ఏ శ్రీనివాస్ ,
ఉపాధ్యక్షుడిగా ..ముక్తార్ అహ్మద్,
ప్రధాన కార్యదర్శిగా.. ఎస్ గిరిధర్ రావు,
సంయుక్త కార్యదర్శిగా.. ఎన్ ప్రశాంత్,
కోశాధికారిగా.. ఎం రాజేందర్
ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా.. ఎం ఎల్ చంద్రశేఖర్, ఎన్ సంజయ్, ఏ అరవింద్ , అస్లాం మియా ఎన్నికయ్యారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి