2, నవంబర్ 2026, సోమవారం

దోమకొండ పద్మశాలి ఎంప్లాయి సొసైటీ నూతన కార్యవర్గం

 దోమకొండ మండల కేంద్రంలోని అగ్రహారం పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం దోమకొండ పద్మశాలి ఎంప్లాయి సొసైటీ కమిటీని ఎన్నుకున్నారు.

 అధ్యక్షుడిగా.. సామల శ్రీనివాస్,

 ప్రధాన కార్యదర్శి.. పొలాస పోచయ్య,

 కోశాధికారిగా.. అంకం సతీష్,

 సహాయ కోశాధికారి గా.. చింతల శ్రీకాంత్,

 సహాయ కార్యదర్శిగా.. గాలి సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 సలహాదారులుగా..  ఐరేని నర్సయ్య, మేక రామచంద్రము, శ్రీరామ్ రమేష్, సిరిమల్లె శంకర్, వడ్లకొండ రవీందర్, బోడ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి