నిజాంసాగర్ ప్రెస్ క్లబ్ 2024 మండల అధ్యక్షునిగా - లక్ష్మందాస్
ఉపాధ్యక్షుడిగా - సాయిలు
ప్రధాన కార్యదర్శిగా - కాశీరాం
సహాయ కార్యదర్శిగా - గొట్టం శ్యామ్
కోశాధికారిగా - షరీఫ్లు
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
నిజాంసాగర్ ప్రెస్ క్లబ్ 2024 మండల అధ్యక్షునిగా - లక్ష్మందాస్
ఉపాధ్యక్షుడిగా - సాయిలు
ప్రధాన కార్యదర్శిగా - కాశీరాం
సహాయ కార్యదర్శిగా - గొట్టం శ్యామ్
కోశాధికారిగా - షరీఫ్లు
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2024
రాష్ట్ర అధ్యక్షురాలిగా - జి నిర్మల
ప్రధాన కార్యదర్శిగా - యాకూబ్ పాషా ఎన్నికయ్యారు ఆదివారం హైదరాబాద్ లో ఎన్నికలు జరిగాయి
కోశాధికారిగా - ఆనందం ఎన్నికయ్యారు
కొత్త కార్యవర్గాన్ని సంఘం మాజీ అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి అభినందించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘ బలోపేతానికి కృషి చేస్తామని నిర్మల తెలిపారు ఆమె ప్రస్తుతం నిమ్స్ లో సీనియర్ నర్సింగ్ అధికారినిగా ఉన్నారు
తెలంగాణ ఫైర్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గం 2024 ఎన్నికలు ఆదివారం జరిగాయి హైదరాబాద్ నాగోల్ లో జరిగిన ఎన్నికల్లో
అధ్యక్షుడిగా - మహబూబ్నగర్ డిఎఫ్ఓ పి కిషోర్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా - మహేశ్వరం పిడిఎఫ్ఓ సంక్రాంతి శ్రీనాథ్
ఉపాధ్యక్షుడిగా - ఎం క్రాంతి కుమార్ మల్టీ జోన్ వన్
ఎస్ సంధన్న ,మహమ్మద్ రఫీ మల్టీజోన్ టు
సంయుక్త కార్యదర్శిలు గా - జి శ్రీనివాస్, పి నర్సింగరావు మల్టీ జోన్ వన్ ,వి సుభాష్ రెడ్డి మల్టీజోన్ టు.
కార్యనిర్వాహక కార్యదర్శిగా - పి సురేష్ రెడ్డి ,
కోశాధికారిగా - వై ప్రభాకర్ రెడ్డి
ఎన్నికైనట్లు తెలంగాణ అగ్నిమాపక సేవల శాఖ ప్రజా సంబంధాల అధికారి వి ధనుంజయ రెడ్డి తెలిపారు.