3, ఫిబ్రవరి 2024, శనివారం

రేపు దివ్యాంగుల కోసం నారాయణ సేవా సంస్థ

 బ్రోచర్ ఆవిష్కరించిన విశాఖ జేయండీ గడ్డం వంశీకృష్ణ

దివ్యాంగుల సంక్షేమ కోసం నారాయణ సేవా సంస్థ ఆదివారం లింబ్ కాలిపర్స్ మెజర్మెంట్ ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నదని సంస్థ కోఆర్డినేటర్ భగవాన్ ప్రసాద్ గౌర్ ప్రకటించారు ఉదయపూర్ కు చెందిన తమ సంస్థ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నదని తెలిపారు ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులో విశాఖ ఇండస్ట్రీస్ చేయండి కాంగ్రెస్ లీడర్ గడ్డం వంశీకృష్ణ చేతుల మీదుగా క్యాంపుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసాద్ గౌర్ మాట్లాడారు ప్రమాదంలో కాళ్లు చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారి జీవితాల్లో వెలుగులు నిలిపేందుకు తమ సంస్థ నిస్వార్ధంగా కృషి చేస్తున్నదని అన్నారు 39 ఏళ్లుగా దివ్యాంగుల కోసం పనిచేస్తుందని వివరించారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కింగ్ కోటి లోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్ హాల, మెదక్ సెయింట్ జోసెఫ్ స్కూల్ లో ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు దివ్యాంగులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఆధారకారుడు హ్యాండీక్యాప్ సర్టిఫికెట్ పైకల్యాన్ని తెలిపే రెండు ఫోటోలు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అగర్వాల్ క్యాంప్ ఇన్చార్జ్ నరేంద్ర సింగ్ చౌహాన్ హైదరాబాద్ బ్రాంచ్ కోఆర్డినేటర్ అల్కా చౌదరి హైదరాబాద్ శాఖ కార్యవర్గ మాజీ అధ్యక్షుడు ఉత్తం దమరాణి అభయ్ చౌదరి సామాజిక కార్యకర్త జస్మత్ భాయ్ పటేల్ , రిదేస్ జాకీర్దర్ పాల్గొన్నారు



గంగపుత్ర ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ భీష్మ సేవా పరివార్

 కామారెడ్డి జిల్లా గంగపుత్ర ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎం రాజన్న అధ్యక్షుడు కేపీ అనిల్ కుమార్ కార్యదర్శి

భీష్మ సేవా పరివార్ అధ్యక్షులు కే ఎల్లయ్య కార్యదర్శి పాక రాజగోపాల్



సీబీఎస్ఈ పుస్తకాల్లో డేటింగ్ రిలేషన్షిప్ పాఠాలు

 టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో సహేతుకమైన విధానంలో భాగంగా చెప్పడం మంచిదని సిబిఎస్సి నిర్ణయించుకుంది పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి దుముఖత చూపే డేటింగ్ రిలేషన్షిప్ అంటే సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థులు స్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్ఈ ముందడుగు వేసింది అందులో భాగంగా డేటింగ్ రిలేషన్షిప్ వంటి చాప్టర్లను తమ తొమ్మిదవ తరగతి వ్యాల్యూ ఎడిషన్ పాఠ్యపుస్తకాల్లో చేర్చండి టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం కలిసిమెలిసి ఉండటం అంటే సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జత చేశారు అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్ పేరుతో ఉన్న ఒక పాఠం కొన్ని పదాలకు అర్థాలు ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలు ఏంటి అన్న ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి ఫోటోలు వంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే క్యాట్ ఫిషింగ్ సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగ తెంపులు చేసుకునే ఘోస్ట్ సైబర్ బుల్లి ఇంగ్ పదాలకు అర్థాలను వివరిస్తూ చా ప్టర్లను పొందుపరిచారు స్పెషల్ ఫ్రెండ్ భావనలను చిన్నచిన్న కథలకు వివరించారు