31, జనవరి 2024, బుధవారం

సదరం క్యాంపుల తేదీలు ఖరారు

 కామారెడ్డి జిల్లాలో దివ్యాంగుల నిర్ధారణ ధ్రువీకరణ పత్రాల కోసం ఫిబ్రవరి మార్చి నెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 7 8 21 22 తేదీలతో పాటు మార్చిలో ఆరు ఏడు 20 21 తేదీలలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సదరం క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు అర్హులైన వారు మీ సేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.




స్వాతంత్ర సమరయోధుడికి 13 ఏళ్ల వయసులో మూడు పెళ్లి

 మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన నూట మూడు ఏళ్ల స్వాతంత్ర సమరయోధుడు హబీబ్ నజర్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ ను మూడో పెళ్లి చేసుకున్నారు హబీబ్ కు గతంలో రెండు వివాహాలు జరిగాయి ఇద్దరు భార్యలు మరణించారు సంతానం లేని ఆయనను తర్వాత పట్టించుకునే వారు లేకుండా పోయారు ఒంటరితనంతో బాధపడుతూ తన వయసులో దాదాపు సగం ఈడున్న ఫిరోజ్ను మూడో పెళ్లి చేసుకున్నారు ఈమె భర్తను కోల్పోయిన మహిళ ప్రతిడా అదే వీరి పెళ్లి జరిగిన ఆ ఫోటోలు వీడియోలు తాజాగా నేటింటా వైరల్ గా మారాయి తలదాచుకునేందుకు ఇల్లు ఉన్న హాబీకు ప్రభుత్వం నుంచి వచ్చే పించనే ఆధారం



పోస్టల్ పథకాలపై అవగాహన

 రాజంపేట పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో మంగళవారం పోస్టల్ కు సంబంధించిన వివిధ రకాల సేవలు పథకాల గురించి ఏఎస్పీ భూమన్న ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు 400 రూపాయలకే 10 లక్షల రూపాయల యాక్సిస్టెంట్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఓ రాంరెడ్డి మహబూబ్ రెడ్డి ఎస్పీఎం బిక్షపతి బిపిఎంలు పాల్గొన్నారు