6, సెప్టెంబర్ 2026, ఆదివారం

KEYRO RIDES, కామారెడ్డి లోకల్ యాప్

 కామారెడ్డి లోకల్ యాప్ 

Keyro rides,

మన ఊరు, మన రైడ్,మన యాప్

సురక్షితం మరియు సౌకర్య వంతం, లోకల్ సర్వీస్ .. మన కామారెడ్డి కొరకు, తక్కువ ధరలు,సమయానికి సేవ, లైవ్ ట్రాకింగ్, రాత్రీ పగలు 24/7 సేవలు

మొదటి రైడ్ బుక్ చేసిన వారికి రూ 100 వరకు క్యాష్ బ్యాక్ , క్యాష్ బ్యాక్ మీ వ్యాలెట్ లో జమ , తదుపరి రైడ్ పై 30% తగ్గింపు , క్యాష్ బ్యాక్ తదుపరి రైడ్ లో ఉపయోగించండి.


మరిన్ని సమగ్ర వివరాలకు 95156 78715






2, సెప్టెంబర్ 2026, బుధవారం

స్వర్ణ ఎంక్లేవ్, కామారెడ్డి

 స్వర్ణ ఎంక్లేవ్, 

పరిమిత ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లు మాత్రమే,

Sy.no..137p,138p,

100 అడుగుల నిజాం సాగర్ రోడ్ పక్కన,

దేవుని పల్లి గ్రామం,

కామారెడ్డి మండలం & జిల్లా

+91 040 29 32 22 22


మరిన్ని సమగ్ర వివరాలకు.. బండి కృష్ణమూర్తి - 9502265444 , జనరల్ మేనేజర్ , సేల్స్. 

వీరేంద్రనాథ్ - 77999 92200, స్వర్ణ ఎంక్లేవ్ - 93900 08008 





31, ఆగస్టు 2026, సోమవారం

ఉచిత యూత్ ఎంపవర్ మెంట్ ఫెస్ట్ @పసాలా ఫౌండేషన్

యువతను అన్ని విధాలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందని పసాలా ఫౌండేషన్ ఫౌండర్ విక్రమ్ సాగర్ పసాల తెలిపారు . అందులో భాగంగా అక్టోబర్ 18 న భువనగిరి జిల్లా మోత్కూరు యూత్ ఎంపవర్ మెంట్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 
యువతలో విద్య,నైపుణ్యాభివృద్ధి , ఉపాధి అవకాశాలు, నాయకత్వ లక్షణాలు , సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 

ఉచితంగా నిర్వహించనున్న ఎంపవర్ మెంట్ ఫెస్ట్ లో విద్యార్థులు , యువత, విద్యా వేత్తలు , నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ ప్రతినిధులను ఒకే వేదిక పైకి తీసుకుని వచ్చి విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి , సాంకేతికత, నాయకత్వం, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఫెస్ట్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పసాలా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు,చైర్మన్ అర్జున్ మదను , సీఈవో గోకుల్ రమణ , ప్రోగ్రామ్ డైరెక్టర్ రాజా , రీజినల్ కో ఆర్డినేటర్ విజయానంద్ పసాల, పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.