7, ఫిబ్రవరి 2024, బుధవారం

రెస్టారెంట్లో ఎలా ఉండాలి?

 రెస్టారెంట్ లో ఎలా ఉండాలి?

ఫాన్సీ రెస్టారెంట్ కి వెళ్లాలంటే డైనింగ్ నియమాలు తెలిసి ఉండడం అవసరం ఆ నియమాలు ఏమిటంటే

టేబుల్ పైన ఫోన్ తాళాలు పర్సు లాంటివి ఉంచకూడదు. ఆతిథ్యం ఇస్తున్నది మీరైతే ఒక అడుగు ముందే బిల్ చెల్లించాలి.

 ఆర్డర్ చేసే అవకాశం అతిథికే ఇవ్వాలి.

 అందంగా తయారవడం ముఖ్యమే.

 వెయిటర్ మీద కోప్పడడం లాంటివి చేయకూడదు.

 సంభాషణ మృదువుగా సాగాలి.

 కలిసి వచ్చిన వ్యక్తి భోజనాన్ని రుచి చూడడం కోసం చేతులను టేబుల్ అవతలి వైపుకు చాపి పదార్థాలను అందుకోకూడదు .

కంపానియన్ ఆర్డర్ చేసిన వాటికంటే ఎక్కువ కోర్సులు ఆర్డర్ చేయకూడదు. 

సరిగా ఉడకని పదార్థాలను తిప్పి వెనక్కి పంపవచ్చు.

 న్యాప్ కిన్ ఒళ్లో  ఉంచుకోవాలి..

ప్రతిసారి సాల్ట్ , పెప్పర్లు రెండింటిని కలిపి అందించాలి.



6, ఫిబ్రవరి 2024, మంగళవారం

రాహుల్ ఫుట్ వేర్,దోమకొండ

 రాహుల్ ఫుట్ వేర్

బస్ స్టాండ్ ఎదురుగా

దోమకొండ

కామారెడ్డి జిల్లా

బంపర్ ఆఫర్ ధరలకే నాణ్యమైన పాద రక్షలు, కర్చీఫ్ లు,నిమ్మకాయలు,బెల్టులు, తమల పాకులు మాస్కులు లభించును

ప్రపంచం లో దొరికే ధరల కంటే అతి తక్కువ ధరకే లభించును..

మాస్క్ 14 రూపాయిలు,కర్చీఫ్ 14 రూపాయిలు..

ఫిక్స్ రేట్, నో ఎక్చేంజ్.. నో రిపేర్..నో బార్గేయిన్..

విచ్చేయండి.. బంపర్ ఆఫర్ ధరలకే కొనండి..లాభం పొందండి..

కాంటాక్ట్ .. నీలంకర్ మోచి రాహుల్..9640821685. నీలాంకర్ మోచి కిషన్..9440535924..




శ్రీ మెడికేర్ హాస్పిటల్ కామారెడ్డి

శ్రీ మెడికేర్ హాస్పిటల్
 ఆపోజిట్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ 
ఎన్ హెచ్ 7 రోడ్ కామారెడ్డి 

24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్

ఇప్పుడు మన కామారెడ్డి లో మొట్టమొదటిసారిగా కిడ్నీలో రాళ్లు మూత్ర సంబంధిత ప్రొస్టేట్ గ్రంధి సమస్యలు పురుష సెక్స్ సమస్యలకు కిడ్నీ మరియు యూరాలజీ సేవలు ప్రతిరోజూ కలవు 
 ఎండోస్కోపిక్స్ స్టోన్ సర్జరీ మగవారిలో సంతానలేమి సమస్యలు డయాలసిస్ మరియు ఫిస్టులా సర్జరీ కిడ్నీ మరియు బ్లాడర్ క్యాన్సర్ చికిత్సలు మూత్ర సంబంధిత సమస్యలు లాప్రోస్కోపి ప్రొస్టేట్  సమస్యలు రాళ్లకు లేజర్ చికిత్స
 ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులో కలవు
డాక్టర్ పారిశా శివప్రసాద్ ఎమ్మెస్ జనరల్ సర్జరీ,fiages  m.ch యురాలజి. 
ఇప్పుడు మన కామారెడ్డి ల మొట్టమొదటిసారిగా గుండె సంబంధిత జబ్బులకు కార్డియాలజీ సేవలు ప్రతిరోజు కలదు 
టుడీ ఈకో యాంజియోగ్రామ్ యాంజియో ప్లాస్టి,tmt మరియు హోల్టర్ టెస్ట్ కారిటియాక్ స్టెంట్ , పేస్ మేకర్

శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఆయాసం చెమటలు పట్టడం తల తిరగడం గుండె దడ మగత స్పృహ కోల్పోవడం ఛాతి ఎముక దిగువనసిఫైడ్ ప్రాసెస్లో నొప్పి హై బీపీ
చాతి నొప్పి ప్రమాదకరమైన గుండెపోటు సూచన
డాక్టర్ గోపికృష్ణ రాయిడి ఎండీ. డీఎం నిమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ దినకర్ ఎం డి డి ఎం కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాయిసుద్దీన్ ఎస్.కె ఎంబీ బీ ఎస్ పీ జీ డి సి సి డిప్లమా ఇన్ కార్డియాలజీ