3, ఫిబ్రవరి 2024, శనివారం

కామారెడ్డి జిల్లా తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ 2024

 కామారెడ్డి జిల్లా తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ 2024 ప్రిన్సిపాల్ అసోసియేషన్ 2024 

ప్రెసిడెంట్ - శ్రీనాథ్

 ప్రిన్సిపాల్ అసోసియేషన్ ట్రెజరర్ -  బుద్ధి  రాజు

 జిల్లా అధ్యక్షులు -  అక్కం విష్ణు

 ప్రధాన కార్యదర్శి - రామకృష్ణారెడ్డి 

రాష్ట్ర ఉపాధ్యక్షులు - ఫణి కుమార్, గంగాధర్

 వర్కింగ్ ప్రెసిడెంట్ - అల్లంపల్లి శ్రీనివాస్ 

కోశాధికారి - శ్రీనివాసరావు

 మహిళా కార్యదర్శి -  రోహిణి, సరిత

 జిల్లా నాయకులు -  రమేష్ రావు ,సాయినాథ్ ,సాయిలు తిరుపతి గౌడ్ ,రాములు ,సుధాకర్ ,మురళి, శ్రీకాంత్.



స్వర్ణకార సంఘం ఎన్నికలు

 బోధన్ పట్టణంలోని విశ్వకర్మ భవనంలో శుక్రవారం స్వర్ణకార సంఘం  2024 ఎన్నికల నిర్వహించారు ఎన్నికల్లో

 అధ్యక్షులుగా - శ్రీపాదోజ్వార్ జనార్ధన్

 ప్రధాన కార్యదర్శిగా - త్రివేణి నాగరాజు చారి

 కోశాధికారిగా - మల్లేశ్వరం నారాయణ చారి

 ఉపాధ్యక్షులుగా - బొప్పాపురం హనుమాన్ చారి 

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో 

జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు - తంగళ్ళపల్లి శ్రీనివాసచార, 

కమిటీ సభ్యులు - మారోజు మురహర చారి, మారోజు సుధాకర్ చారి, సుంకోజు హరికాంత్ చారి ,కన్నోజ్వర్ బాలాజీ చారి ,సల్లూర్ వార్ అశోక్ చారి, కాళిదాస్ చారి, ప్రభాకర్ చారి ,నా రోజు రమణాచారి, ఎర్రోజు భాస్కరాచారి ,రాజశేఖర్ చారి, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.



అమెజాన్ స్వచ్ఛత స్టోర్ ప్రారంభ

 ఢిల్లీలోని అమెజాన్ స్వచ్ఛత స్టోరును కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ ప్రారంభించారు ఈ స్టోర్ ద్వారా లోకల్ సెల్లార్లు ఎస్ఎంఈలు తయారీదారులు నుంచే వ్యాక్యూమ్ క్లీనర్స్ శానిటరీ వేర్ వాటర్ ప్యూరిఫైయర్స్ మ్యాప్స్ చీపుండు వంటి వస్తువులు తక్కువ ధరలకే కొనొచ్చు ఇందులో 20 వేలకు పైగా వస్తువులుంటాయి అంతేగాక పరిశుభ్రత వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా అవగాహన కలిగిస్తారు.