30, జనవరి 2024, మంగళవారం

సాక్షి డిజిటల్ అవార్డులు..

 




Maxi care eye,dental multi speciality hospital

 Maxi care eye dental multi speciality hospital

Beside Anil printers

Siricilla road

Kamareddy..




30న సాప్ట్ బాల్ క్రీడా కారుల ఎంపిక..

 నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా జూనియర్ సాఫ్ట్బాల్ బాలబాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ తెలిపారు బాలుర ఎంపిక సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల ఆర్మూర్ క్రీడా మైదానంలో బాలికల ఎంపిక సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల సుద్దపల్లి క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1 2006 తర్వాత జన్మించిన వారు అర్హులని అన్నారు.