26, డిసెంబర్ 2021, ఆదివారం

రిలయన్స్ ఫౌండేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 18004198800 - పాడి రైతులు

 లయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాడి రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 41988 00 ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టు అధికారి తిరుమల్ రావు గారు తెలిపారు అరటి జిల్లా దారి మండలం గురజాల తండాలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. పై టోల్ ఫ్రీ నెంబర్ కు రైతులు కాల్ చేసి సందేహాన్ని వృత్తి చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జుక్కల్ మున్నూరు కాపు సంఘం

 


శ్రీమతి సరస్వతి గారు,DWDO, కామారెడ్డి జిల్లా