16, జూన్ 2022, గురువారం

పట్టణ పద్మశాలి సంఘం, కామారెడ్డి.

 శ్రీ చాట్ల రాజేశ్వర్, తుమ్మ రమేశ్ , అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గా కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారం జరిగింది.







15, జూన్ 2022, బుధవారం

బాన్స్ వాడ,ఆర్మూర్ ఆర్టీసీ కార్గో సేవలు

 బాన్స్ వాడ,ఆర్మూర్ ఆర్టీసి డిపో ల పరిధి నుండి హైదరాబాద్,సికింద్రాబాద్ లలో 6 చోట్ల ఆర్టీసి కార్గో హోమ్ డెలివరీ సేవలు అందుబాటు లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు బాన్స్ వాడ మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ ఇర్ఫాన్ 91542 98729, నిజామాబాద్ మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ శంకర్ గౌడ్ 91542 98731 లను సంప్రదించాలని కోరారు.